ఒక్కరు కాదు... కనీసం 22 మంది నాకు మెసేజ్
పెట్టారు. నగ్నచిత్రం టైటిలే నా బ్లాగ్ కు
బాగుందని. మళ్లీ వెంటనే ఈ టైటిల్ కు షిఫ్ట్ అయిపొమ్మని!
మొహమాటం
లేకుండా, సూటిగా, ఉన్నది ఉన్నట్లుగా, తమ అభిప్రాయం చెప్పగలిగే
నా స్నేహితులు, శ్రేయోభిలాషులు కొందరిని ఈ విషయమై అడిగాను. "నిజంగా మీకు ఏది బాగుంది"
అని వోటింగ్ పెట్టాను. అందరూ నా ఫేవరేట్
కే వోటేశారు.
నగ్నచిత్రం నుంచి మనోహర్ చిమ్మని కి మారేముందు నేనేమీ కాంప్రమైజ్ అయి ఆ పని చేయలేదు. కొంతమంది అభిప్రాయాలను, కొన్ని అంకెలను బాగా స్టడీ చేశాకే ఆ పని చేశాను. కాని, నా ఫైనల్ స్టడీలో, ఇప్పుడు లేటెస్టుగా ఆ అంకెలు కూడా నగ్నచిత్రం వైపే ఉన్నాయి.
సో, హియర్ అయామ్ .. బ్యాక్ టు నగ్నచిత్రం. మై ఫేవరేట్ బ్లాగ్ టైటిల్!

మీలో
కొందరి ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను.
కాని, అదంత అర్థవంతమైన ఇబ్బంది
కాదని నేననుకుంటున్నాను. మీరూ అర్థం చేసుకుంటారనే నా నమ్మకం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani