భరత్ లాంటి ఉత్తమ స్థాయి
ఆలోచనలున్న ఎందరో విద్యార్థుల మధ్య
రెండేళ్లు పనిచేయటం నిజంగా నాకు గర్వంగా ఉంది. వీరందరి
ఆలోచనలు, జ్ఞాపకాలతో నా స్మృతులను కూడా
కలిపి, ఇప్పటివరకూ రాని ఒక పుస్తకాన్ని
ప్లాన్ చేస్తున్నాను. దీనికి సంబంధించి, త్వరలోనే పాత విద్యార్థులందరికీ ఒక
కొశ్చనేర్ పంపిస్తాను. ఈ విషయం ఇప్పటికే
డాక్టర్ సురేష్ బాబుకు, రాజా కు చెప్పాను.
నా సినిమాలు, ఇతర పనుల హడావిడి
మధ్య ఇది కూడా చేయగలననే నమ్మకం నాకుంది.
My tribute to my 'alma mater'
ఇదీ తన వీడియో మెసేజ్ కి భరత్ పెట్టుకున్న పేరు! ఎలా ఉంది? ...
My tribute to my 'alma mater'
ఇదీ తన వీడియో మెసేజ్ కి భరత్ పెట్టుకున్న పేరు! ఎలా ఉంది? ...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani