"8 వసంతాలు" సినిమా ఈనాడు ఆదివారం కథలా ఉంది అన్నాడు. కెమెరా పనితనం సినిమా అనిపించుకోదు అన్నాడు.
ఆ సినిమా మీద తన అభిప్రాయం అలా వ్యక్తం చేశాడు. ఆ హక్కు ఆయనకుంది. అది వేరే విషయం.
కట్ చేస్తే -
ఇదే ఫేస్‌బుక్‌లో ఇదే సినిమా మీద ఇంకొకపోస్టు నిన్నచూశాను.
"8 వసంతాలు" సినిమా "ఇమ్మెచ్యూరే", కాని ఇలాంటి సినిమాలను మనం ఆహ్వానించాలి అన్నారామె.
నెగెటివ్ మైండ్‌సెట్‌కు, పాజిటివ్ మైండ్‌సెట్‌కు మధ్య డిఫరెన్స్ ఇలా ఉంటుంది.
అదృష్టవశాత్తూ, ఫేస్‌బుక్‌లో ఒక 20 శాతమైనా ఇలాంటి పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న రచయితలు, కవులు, మేధావులు ఉన్నారు.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 90/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani