మొన్న నవంబర్ 28 నాడు, జూబ్లీహిల్స్ దస్పల్లాలో Yo! ప్రారంభిస్తున్నప్పుడు ఒక మాటనుకున్నాను.
ఏది ఏమైనా సరే, వచ్చే నెల 28 నాటికి షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని!
కాని, తర్వాత రెండుమూడు రోజుల్లోనే అర్థమైపోయింది. Yo! లేట్ అయ్యేటట్టుందని.
ఇంక వేరే ఆలోచించలేదు. అప్పటికప్పుడు ఇంకో కొత్త సినిమా డీల్ చేసుకొని, డిసెంబర్ 28 కంటే ముందు, 26 నుండే షూటింగ్ ప్రారంభించాను. అదే...
ఎర్ర గులాబి.
ఇంక వేరే ఆలోచించలేదు. అప్పటికప్పుడు ఇంకో కొత్త సినిమా డీల్ చేసుకొని, డిసెంబర్ 28 కంటే ముందు, 26 నుండే షూటింగ్ ప్రారంభించాను. అదే...
ఎర్ర గులాబి.
EG.
క్రైమ్ థ్రిల్లర్.
ప్రొడ్యూసర్ యువన్ శేఖర్‌కు, నా డి ఓ పి వీరేంద్ర లలిత్‌కు, నా టీమ్‌కు థాంక్స్... డిసెంబర్ 26 నుంచి, 36 రోజుల్లో నా కొత్త సినిమా షూటింగ్ పూర్తిచేయగలిగాను.
కట్ చేస్తే -
జనవరి 26 నాడు కూడ ఇంకో కొత్త ప్రాజెక్టు ప్రారంభించిన విషయం ఇంకా ఎవ్వరికీ తెలీదు. వివరాలు నేనే చెప్తాను త్వరలో.
నా టీమ్‌లో ఎవరైనా గెస్ చేయగలరా?
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani