Friday, 26 January 2024

"పద్మవిభూషణ్" మెగాస్టార్ చిరంజీవి !!


ఏదైనా సరే, ఒక రంగంలో అప్రతిహతంగా నాలుగు దశాబ్దాలుగా విజయపథంలో కొనసాగుతుండటం అంత సులభం కాదు. 

గొప్ప సంకల్పం, చెదరని ఏకాగ్రత, నిరంతర కృషి ఎంతో అవసరం. 

అది అందరివల్లా కాదు. అంత సులభం కాదు.    

సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో - ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి గారు సినీరంగంలో ఒక ఎవరెస్టు శిఖరం. నా స్కూలు స్థాయి నుంచి, నా కళ్ళముందు రూపొందిన, నేను చూసిన ఒక గొప్ప సక్సెస్ స్టోరీ.   

"పద్మవిభూషణ్" మెగాస్టార్ చిరంజీవి గారికి హార్దిక శుభాకాంక్షలు.

- మనోహర్ చిమ్మని   

1 comment:

  1. పవన్‌ని అయిస్‌చేసుకునే ఎలక్షన్ల స్టంటేమో? అదేరోజు తేదేపాతో పొత్తుధర్మంగురించి విమర్శలు చెయ్యడం అనుకోకుండానే జరిగిందా?

    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani