అసలు సినిమా తీయడానికి ఒక ఆఫీసనేది నిజంగా అవసరమా?
కొత్తగా సినిమా తీయాలనుకొనేవాళ్ళందరికీ ఈ రెండూ చాలా ముఖ్యమైన ప్రశ్నలు.
కట్ చేస్తే -
ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసు అనేది ఫిలిమ్‌నగర్ చుట్టుపక్కలే ఉండాలని రూలేం లేదు. అలా ఆలోచించడం అనేది ఉట్టి ట్రెడిషనల్ థింకింగ్.
ఇప్పుడా అవసరం లేదు.
ఎవరు ఎక్కడి నుంచయినా ఫిలిం ప్రొడక్షన్ చేయొచ్చు.
ఎవరు ఎక్కడి నుంచయినా ఫిలిం ప్రొడక్షన్ చేయొచ్చు.
ఉదా: శేఖర్ కమ్ముల తన ఆఫీసు పద్మారావు నగర్‌లోనే పెట్టుకొని హాయిగా బోల్డన్ని హిట్ సినిమాలు తీశాడు.
మనకు సౌకర్యం అనిపించినచోట ఎక్కడైనా ఆఫీసు పెట్టుకోవచ్చు. మనతో అవసరం ఉన్నవాళ్ళు మనదగ్గరికొస్తారు. మనకు ఎవరితోనైనా అవసరముంటే మనం వాళ్లదగ్గరికి వెళ్తాం. దట్ సింపుల్.
(అసలు సినిమా తీయడానికి నిజంగా ఆఫీసు అవసరమా అన్నదాని గురించి ఇంకో బ్లాగులో మాట్లాడుకుందాం.)
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani