దీని పవర్, ఎఫెక్ట్ గుర్తించినవాళ్ళు దీన్ని ఎంత బాగా వాడుకోవాలో - అంత బాగా వాడుకుంటున్నారు. అనుకున్నట్టుగా ఫలితాలు సాధించి ఎంజాయ్ చేస్తున్నారు.
మరోవైపు - దీని పవర్ తెలియక - దీన్ని లైట్‌గా తీసుకున్నవాళ్ళు అసలు పత్తాలేకుండా అదృశ్యమైపోతున్నారు.
దీని పవర్ తెలిసి కూడా - దీన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎలాంటి దెబ్బ తింటున్నారంటే - "అవును, మేం చాలా తక్కువ అంచనా వేశాం, తప్పు చేశాం" అని ఒప్పుకోడానికి కూడా ఫీలైపోయేంతగా!
ఇంకా చెప్పాలంటే - సోషల్ మీడియాలోకి ఇంకా ఎవరైనా ఎంటర్ కాలేదంటే - అసలు వారి ఉనికి ఈ భూమ్మీద లేనట్టే లెక్క!
ఆ స్థాయిలో తన పవర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది సోషల్ మీడియా!
ఎంతో "పవర్" ఉన్న పెద్ద పెద్ద స్పిరిచువల్ గురువులు కూడా ఇప్పుడు వారి ప్రమోషన్‌కు సోషల్ మీడియా మీదనే ఆధారపడుతున్నారంటే విషయం అర్థం చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్, యూట్యూబ్, బ్లాగింగ్ ఎట్సెట్రా... అన్నిటినీ కలుపుకొని ముద్దుగా పిల్చుకొనే పేరే - సోషల్ మీడియా.
సోషల్ మీడియా ప్రమోషన్ అంటే - ఫేస్‌బుక్‌లో ఏదో నాలుగు పోస్టులు పెట్టడం మాత్రం కాదు.
కట్ చేస్తే -
పాలిటిక్స్‌లో ఉన్నవాళ్లకు, పాలిటిక్స్‌లో పాపులర్ కావాలనుకొనేవాళ్లకు సొషల్ మీడియా హల్ చల్ మరీ మరీ అవసరం.
ఇప్పుడున్న స్థానం నిలబెట్టుకోవాలన్నా, కొత్తగా ఏదైనా పార్టీ టికెట్ సంపాదించుకోవాలన్నా - "సోషల్ మీడియాలో నువ్వెక్కడ?" అన్నదే అక్కడ మొట్టమొదటి అర్హత అవుతుందంటే అతిశయోక్తి కాదు.
ఇక - డాక్టర్స్, డైటీషియన్స్, బ్యూటీషియన్స్, పొలిటీషియన్స్, సెలెబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్స్, అర్కిటెక్ట్స్, రియల్టర్స్, కన్సల్టెంట్స్, న్యూ-ఏజ్ థెరపీ ప్రాక్టీషనర్స్ వంటి కొన్ని సెలెక్టెడ్ ప్రొఫెషన్స్‌వారికి కూడా సొషల్ మీడియా యాక్టివిటీ చాలా అవసరం. మీ ప్రొఫెషన్-లేదా-బిజినెస్ కనీసం 10 రెట్లు పెంచుకోవచ్చు.
కొంతమందికి సోషల్ మీడియాలో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకొనే సామర్థ్యం ఉంటుంది, సమయం కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు. వారి ప్రొఫెషన్‌లో వారు కోరుకొన్న ఫలితాలు ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే - కొందరికి మాత్రం ఈ సామర్థ్యం ఉండదు, సమయం కూడా ఉండదు. కొందరికి ఈ సామర్థ్యం ఉన్నా, సమయం ఉండదు. ఇలాంటివారి కోసం భారీ ఫీజులు, ప్యాకేజీలతో సోషల్ మీడియా స్ట్రాటెజిస్టులు వివిధ పేర్లతో ప్రపంచమంతా పనిచేస్తున్నారు.
సోషల్‌మీడియా మేనేజింగ్‌లో దేశవిదేశీ క్లయింట్స్‌తో నాకున్న "ఈలాన్సింగ్/అప్‌వర్క్" అనుభవంతో - ఇప్పుడు లోకల్‌గా - నేనూ, నా ఆధ్వర్యంలో ఒక స్కిల్డ్ టీమ్ సొషల్‌మీడియా మేనేజింగ్ సేవలు ప్రారంభించాము.
దీని ప్రాముఖ్యం తెలిసినవారు నన్ను నేరుగా కాంటాక్ట్ చేయవచ్చు. మీమీ రంగాల్లో మీరనుకొనేది ఏదైనా సరే, సాధించడం అసాధ్యమేం కాదు!
నా వాట్సాప్: +91 9989578125
ఈమెయిల్: mchimani10x@gmail.com
^^^
(థాంక్స్: మీకు తెలిసినవాళ్ళలో - దీని అవసరం ఉన్నవారికి షేర్ చేయండి.)
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani