అంతకంటే ఏం చేయగలరు? వాళ్ళ స్థాయి అది. అంతే.
కట్ చేస్తే –
నాగ్ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లోని “ఏమండోయ్ సారూ, మీరేనా మీరూ” అనే ఒక మంచి పాటలో ఈ అమ్మాయిని చూపిస్తూ ‘లావణ్య త్రిపాఠి’ అని నాకు మొట్టమొదటిసారిగా పరిచయం చేసిందొక ఫ్రెండు.
కొంతమంది హీరోయిన్స్ వేరే.
లావణ్య కూడా అంతే.
వేరే.
“Become addicted to constant and never-ending self-improvement” ~ Anthony J D’Anjelo
“To look is easy, to see is difficult!” ~ Mehmet Murat Ildan
మొదటి కొటేషన్ ఆమె ట్విట్టర్ కవర్ పేజి పైన చూడొచ్చు. అదొక అమెరికన్ రచయిత, కాలేజియేట్ ఎంపవర్‌మెంట్ ఫౌండర్‌ది. రెండోది ఇవ్వాళే లావణ్య పెట్టిన ట్వీట్. ఒక టర్కిష్ నాటక రచయిత కొటేషన్.
హీరోయిన్స్ గురించి ఏదో ఒకటి వాగేవాళ్ళల్లో కనీసం 1% అయినా ఈ రచయితల పేర్లు వినుంటారా?
బెస్ట్ విషెస్, లావణ్యా ..
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani