తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఒకటి రెండు హిట్ సినిమాలను "తెలంగాణ సినిమాలు" గా ముద్రవేయడానికి చాలామంది ప్రయత్నించారు.
కొందరైతే ఏకంగా అవి తెలంగాణ సినిమాలే అని చెప్పారు.
కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.
ఉదాహరణకు, శేఖర్ కమ్ముల "ఫిదా" తీసుకుందాం. అది తెలంగాణ సినిమా కాదు.
తెలంగాణలో తీసిన తెలుగు సినిమా.
అందులో హీరోయిన్ మాత్రం పక్కా తెలంగాణ యాస మాట్లాడుతుంది. ఈ ఒక్క పాయింట్ లేకపోతే ఫిదా సినిమా ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించేది కాదు.
ఇక సందీప్‌రెడ్డి "అర్జున్ రెడ్డి" సినిమాను తెలంగాణ సినిమా అని అనడం కూడా కరెక్టు కాదు.
హీరో, డైరెక్టర్ తెలంగాణవాళ్లు. మేకింగ్ పరంగా, కథావస్తువు ట్రీట్‌మెంట్ పరంగా, ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో నిజంగా అదొక అద్భుతమైన ట్రెండ్‌సెట్టర్.
కానీ, అర్జున్ రెడ్డి కూడా తెలంగాణ సినిమా మాత్రం కాదు.
కట్ టూ "నమస్తే హైదరాబాద్!" -
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మొట్టమొదటిసారిగా, ఒక తెలంగాణ దర్శకుడు, 100% పక్కా తెలంగాణ ఆత్మతో, తెలంగాణ జీవనశైలితో, తెలంగాణ యువతరం కథతో తీస్తున్న తొలి తెలంగాణ సినిమా - నమస్తే హైదరాబాద్.
ఇది పొలిటికల్ సినిమా కాదు.
న్యూ ఇయర్ ఈవ్ కి, ఈ డిసెంబర్ 31 రాత్రి, అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇవ్వనున్న ఈ సినిమాలో, ఏ కోణంలో చూసినా, చాలా ప్రత్యేకతలున్నాయి. వాటన్నిటి గురించి మరోసారి చెప్తాను.
సినిమా ఓపెనింగ్ నుంచి, రిలీజ్ దాకా, మళ్లీ మళ్ళీ చెప్తూనే ఉంటాను ఆ విశేషాలన్నీ, ఒక్కొక్కటిగా.
ఒక్కటి మాత్రం నిజం.
అప్పుడప్పుడూ ఏదో 'స్పెషల్ అప్పియరెన్స్'లా, ఇప్పటివరకూ డైరెక్టర్‌గా నేను తీసిన రెండు, మూడు సినిమాలు జస్ట్ ఒక రొటీన్ తరహా సినిమాలు. ఆయా సమయాల్లో నాకు వచ్చిన అవకాశాలను, నాకున్న అత్యంత పరిమిత వనరుల్లో, నాకు పెట్టిన పరిమితుల్లో తీసిన చిత్రాలు.
'నమస్తే హైదరాబాద్' అలాంటిది కాదు.
జీరో బడ్జెట్‌తో ప్రారంభించి, ఒక రేంజ్ బడ్జెట్ వరకూ వెళ్ళి తీయబోతున్న సినిమా ఇది.
ఎన్ని ఇబ్బందులున్నా, ఏమైనా .. 'నమస్తే హైదరాబాద్' మేకింగ్‌కు సంబంధించిన ప్రతి దశలో, ప్రతి క్షణం, నా కోర్ టీమ్ మెంబర్స్ వీరేంద్రలలిత్, ప్రదీప్‌చంద్ర, ఇంకా ... నా మొత్తం టీమ్‌తో కలిసి, కష్టాల్నే ఇష్టంగా ప్రేమిస్తూ .. క్రియేటివిటీ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా .. ఈ సినిమా చేస్తున్నాను.
ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ, అన్ని యాంగిల్స్‌లోనూ, నా ప్రతి సృజనాత్మక ఆలోచనను, ప్రతి కోరికను .. ఈ ఒక్క సినిమా ద్వారానే నిజం చేసుకోబోతున్నాను.
ఏ ఒక్కటీ మిగిలిపోకుండా!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani