"వన్ షాట్ .. టూ ఫిలింస్" అని ఆమధ్య ఒక బ్లాగ్ రాశాను.
అది, ఒక సినిమా బడ్జెట్‌తో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రెండు సినిమాలు చేయడం గురించిన ఒక ఆలోచన.
అయితే, అది అప్పటి ఆలోచన.
వాతావరణం ఎలా మారుతుంటుందో మనిషి మైండ్ కూడా అలా మారుతుంటుందట ఎప్పుడూ. సో, ఇప్పుడు నా ఆలోచనలో కూడా మళ్లీ కొంచెం మార్పు.
కట్ టూ నా తొలి ఇంగ్లిష్ సినిమా -
ఒక సినిమా ఒక భాషలో తీయాలనుకొంటే .. ఆ ఒక్క భాషలో తీస్తే చాలు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
రెండు మూడు భాషల్లో రెండు మూడు వెర్షన్స్ తీసో, డబ్ చేసో ఒకే సారి విడుదల చేయడం అనేది కేవలం మణిరత్నం, శంకర్, ఇప్పుడు రాజమౌళి లాంటి కొందరు హైలీ బ్రాండెడ్ డైరెక్టర్ల సినిమాల విషయంలో మాత్రమే వర్కవుట్ అవుతుంది. ఇతరుల విషయంలో ఇది పూర్తిగా ఒక వృధా ప్రయాస మాత్రమే అవుతుంది.
సో, నేననుకొన్న నా మొదటి ఇంగ్లిష్ సినిమా ఒక్క ఇంగ్లిష్‌లో మాత్రమే తీయడానికి డిసైడ్ అయిపోయాను. ఇది దేశమంతా మల్టిప్లెక్సెస్‌లో మాత్రమే రిలీజ్ అవుతుంది. బయట యూఎస్, యూకె మొదలైన దేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది.
ఇలా అనుకొన్న తర్వాత, ఉన్నట్టుండి ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దదైపోయింది. బడ్జెట్ కూడా మేం ముందు అనుకొన్న రేంజ్‌ను దాటిపోయింది.
ముందు జీరో బడ్జెట్‌తో ప్రారంభించినా, కనీసం కోటి రూపాయల బడ్జెట్‌కు గాని కాపీ రాదు!
నేను, నా చీఫ్ టెక్నీషియన్లు వీరేంద్ర లలిత్ (ముంబై), ప్రదీప్‌చంద్ర ఈ విషయంలో ఎంత కష్టమైనా సరే పడటానికి సిధ్ధంగా ఉన్నాము.
ఇదేదో సరదాకు తీస్తున్న మామూలు ఇంగ్లిష్ సినిమా కాదు. సీరియస్‌గా, ఒక సిన్సియర్ ఆలోచనతో తీస్తున్న మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమా.
టైటిల్, కొద్ది రోజుల్లో.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani