ఫేస్‌బుక్ ఇప్పుడు నిజంగా బోర్ కొడుతోంది నాకు.
ఆ అర్థంలేని పిచ్చి పిచ్చి పొస్టులు, కామెంట్లు, సెల్ఫీలు .. అన్నీ నిజంగా ఇప్పుడు నాకు తెగ బోర్ కొడుతున్నాయి.
ఒక ఎడాలిసెంట్ హైస్కూల్ పిల్లల గ్రూప్, క్లాస్‌రూంలో టీచర్ లేనప్పుడు చేస్తున్న 'ఫిష్ మార్కెట్' గొడవలా అనిపిస్తోంది నాకు.
ఇప్పుడు నేనున్న 101 వత్తిళ్ల మధ్య, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడితే ఒక ప్రాబ్లమ్, ఫేస్‌బుక్‌లో ఉండీ పోస్టులు పోట్టకపోతే ఒక ప్రాబ్లంలా ఉంది.
రోజుకి ఒక 40 నిమిషాలు కూడా ఇక్కడ గడపకపోయినా, ఫేస్‌బుక్‌కి నేను పూర్తిగా ఎడిక్ట్ అయిపోయానని మావాళ్లు చాలామంది అనుకుంటున్నారు.
ఇదంతా ఎందుకు .. అసలు ఫేస్‌బుక్‌కే గుడ్‌బై చెప్పేస్తే?!
కట్ టూ ట్విట్టర్ -
ట్విట్టర్ ఒక ఎలైట్ సోషల్ మీడియా.
సోషల్ మీడియాలో ఉనికి కోసం ఇదొక్కటి చాలు నాకు. దీనికి ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నా ట్వీట్స్ అన్నీ ఎఫ్ బి లోనూ కనిపిస్తాయి.
తప్పనిసరి అనుకున్నప్పుడు ఒకటి రెండు పోస్టులు పోస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు.
ట్విట్టర్‌లో ముందొక లక్ష ఫాలోయర్స్‌ను సంపాదించుకోడమే కష్టం. తర్వాత అదే 10 లక్షలకు చేరుతుంది.
కొంచెం కష్టమే.
అసాధ్యం మాత్రం కాదు.
ఆ అర్థంలేని పిచ్చి పిచ్చి పొస్టులు, కామెంట్లు, సెల్ఫీలు .. అన్నీ నిజంగా ఇప్పుడు నాకు తెగ బోర్ కొడుతున్నాయి.
ఒక ఎడాలిసెంట్ హైస్కూల్ పిల్లల గ్రూప్, క్లాస్‌రూంలో టీచర్ లేనప్పుడు చేస్తున్న 'ఫిష్ మార్కెట్' గొడవలా అనిపిస్తోంది నాకు.
ఇప్పుడు నేనున్న 101 వత్తిళ్ల మధ్య, ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడితే ఒక ప్రాబ్లమ్, ఫేస్‌బుక్‌లో ఉండీ పోస్టులు పోట్టకపోతే ఒక ప్రాబ్లంలా ఉంది.
రోజుకి ఒక 40 నిమిషాలు కూడా ఇక్కడ గడపకపోయినా, ఫేస్‌బుక్‌కి నేను పూర్తిగా ఎడిక్ట్ అయిపోయానని మావాళ్లు చాలామంది అనుకుంటున్నారు.
ఇదంతా ఎందుకు .. అసలు ఫేస్‌బుక్‌కే గుడ్‌బై చెప్పేస్తే?!
కట్ టూ ట్విట్టర్ -
ట్విట్టర్ ఒక ఎలైట్ సోషల్ మీడియా.
సోషల్ మీడియాలో ఉనికి కోసం ఇదొక్కటి చాలు నాకు. దీనికి ఫేస్‌బుక్‌ను కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నా ట్వీట్స్ అన్నీ ఎఫ్ బి లోనూ కనిపిస్తాయి.
తప్పనిసరి అనుకున్నప్పుడు ఒకటి రెండు పోస్టులు పోస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు.
కొంచెం కష్టమే.
అసాధ్యం మాత్రం కాదు.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani