జనాలకు ఇప్పుడసలు దేనికీ టైమ్‌లేదు. అన్నిటికీ మొబైల్ ఫోన్, అందులో ఉన్న యాప్‌లే!
కనీసం టాయ్‌లెట్‌కు వెళ్ళినా మొబైల్ వదిలి వెళ్లలేని పరిస్థితి.
చెవికీ మెడకూ మధ్య మొబైల్ పెట్టుకొని, ఒక చేత్తో అటు ఆ పనికానిస్తూ, విచిత్రంగా ఇంకో చేతిలో సిగరెట్ ఎంజాయ్ చేస్తున్న మహానుభావుల్నికూడా చూస్తున్నాం మనం.
వాటే బిజీలైఫ్!
అసలు ఈ మొబైల్ ఫోన్ లేనప్పుడు వీళ్లంతా ఎట్లా బ్రతికారా అనిపిస్తుంది చూస్తుంటే.
కట్ టూ మన వెబ్ సీరీస్ టాపిక్ -
ఇంత బిజీలైఫ్‌లో, క్రమంగా, థియేటర్‌కెళ్లి సినిమాలు చూసేంత తీరికా ఓపికలు ఎవ్వరికీ ఇక ఉండవు. అన్‌లెస్ .. అదేదో పెద్ద స్టార్ సినిమానో, థియేటర్లో మాత్రమే చూడాల్సిన ఏ మాగ్నమ్ ఓపస్ సినిమానో అయితే తప్ప!
వాటిని పక్కనపెడితే .. ఇంక ఏ ఇతర సినిమాలకూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేంత సీన్ ఉండదు. అన్నీ .. అయితే డైరెక్ట్ టూ హోమ్ (DTH) .. లేదంటే వెబ్‌లో. అంతే.
ఇంక ఇంట్లో మన టీవీ అనేది కంప్లీట్‌లీ అవుట్‌డేటెడ్ అన్నమాటే!
ఇంట్లో ఉండే నలుగురికీ నాలుగు చానెళ్లు కావాలన్నది పాత స్టోరీ. ఇకముందు టీవీకి అంత సీన్లేదు.
అందరి చేతుల్లో యాండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయి. ఎవరికిష్టమైన వెబ్‌సీరీస్ వాళ్లు చూసుకుంటూ ఎవరిలోకంలో వాళ్లుంటారు.
పిచ్చ బిజీగా.
పిచ్చోళ్లలా.
ఆల్రెడీ బాలాజీ టెలి ఫిలింస్ వంటి కార్పొరేట్స్ టీవీ సీరియల్స్ పక్కనపెట్టి, వెబ్ సీరీస్ మీద పడ్డాయంటే విషయం అర్థం చేస్కోవచ్చు. ఇక్కడ మనమే లేటు ..
వెబ్ సీరీస్ అంటే మరేంటో కాదు. టీవీ సీరియల్స్ లాంటివేకానీ .. మరీ తమలపాకులు, పూతరేకులు లాంటి సీరియల్స్ కావు.
వెరీ ట్రెండీ ఎంటర్‌టైనర్స్. లేదా, వెరీ ఎట్రాక్టివ్ టాక్ షోస్. రియాలిటీ షోస్.
వీటన్నిటినీ ప్రధానంగా యూట్యూబ్, వీమియో, ఐట్యూన్స్ వంటివాటిల్లోకి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అందరూ డౌన్‌లోడ్ చేస్కొనో, లైవ్‌గానో మొత్తానికి హాయిగా ఎక్కడపడితే అక్కడ మొబైల్‌లో చూస్కోవచ్చు.
వెబ్ సీరీస్‌లు అప్పుడే తెలుగులో కూడా ఊపందుకున్నాయి.
లేటెస్ట్‌గా "పోష్ పోరీస్" ఒక ఉదాహరణ.
ఇక వెబ్ టాక్‌షోల్లో "రాన్‌డేవూ విత్ సిమి గరేవాల్", "కాఫీ విత్ కరణ్" హిందీలో బాగా పాపులర్. "రాముఇజం", "డైలాగ్ విత్ ప్రేమ", "ఫ్రాంక్లీ విత్ టి ఎన్ ఆర్", "ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే" ఎట్సెట్రాలు తెలుగులో బాగా పాపులర్.
కట్ టూ ఫినిషింగ్ టచ్ -
హిట్ సినిమా "నచ్చావులే" హీరోయిన్ మాధవీలత కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో .. తనే ప్రధాన పాత్రలో, "తింగర బుచ్చి" అని ఒక వెబ్ సీరీస్ అతి త్వరలో రాబోతోంది. దీన్లో మాధవీలతకు జంటగా, నేను సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేసిన గౌతమ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేస్తున్నాడు.
ఈ వెబ్ సీరీస్‌కు మ్యూజిక్ మణిశర్మ అందిస్తుండటం విశేషం.
వెబ్ సీరీస్ కంటెంట్‌కు సంబంధించి నాదగ్గర వెరీ ఎట్రాక్టివ్ అండ్ ట్రెండీ ఫిక్షన్, నాన్ ఫిక్షన్, రియాలిటీషోస్ ఎట్సెట్రా కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి.
నిజంగా వెబ్ ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉండి, వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న డైనమిక్ ఎంట్రప్రెన్యూర్స్ మాత్రమే, ఫేస్‌బుక్ / ట్విట్టర్ ఇన్‌బాక్స్ ద్వారా మీ మొబైల్ నంబర్ ఇస్తూ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.
"వారం తర్వాత మళ్లీ కలుద్దాం. జనవరిలో చూద్దాం .." లాంటి క్లోజింగ్‌లు ఇచ్చేవాళ్లు దయచేసి మీ సమయం కాపాడుకోండి. నా సమయం కూడా వృధాకాదు.
నాకు సినిమాలు సినిమాలే. వెబ్ సీరీస్‌లు వెబ్ సీరీస్‌లే. దేని ట్రాక్ దానిదే.
ఫైనల్‌గా .. "మరి ఆదాయం ఎలా" అంటారా?
వెబ్ చానెల్స్, యాడ్స్.
తక్కువ ఇన్వెస్ట్‌మెంట్, ఎక్కువ ఇన్‌కమ్.
లెక్కలు వేస్తే మతిపోతుంది ..
PS: ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ మోడీజీ బ్లాక్ మనీకి చెక్ పెట్టారు. చూస్కోండి మరిక. ఏదైనా అడ్జస్ట్‌మెంట్‌లకు ఇదో మంచి అవకాశం.
ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టాల్సిన పనిలేదు. అనవసరపు టెన్షన్స్ అసలొద్దు. దేని లెక్కలు దానికుంటయ్.
సినిమాలైతే ఏంటి .. వెబ్ సీరీస్‌లయితే ఏంటి?
టైమ్ అస్సలు లేదు. టేక్ యాక్షన్.
నేనున్నాను! :)

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani