ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి యు ఎస్ బేస్‌డ్ "క్రౌడ్ ఫండింగ్" వెబ్‌సైట్‌ల గురించి ఇంతకు ముందు రెండు మూడు సార్లు నేను ఇదే బ్లాగ్‌లో చెప్పాను.
కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి సైట్స్ మన దేశంలోనూ ఒకటి రెండు వచ్చినా అవి ఎందుకని సఫలం కాలేదో కూడా కొంత చెప్పాను.
ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతినే, ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్‌తో, మన దగ్గర కూడా సక్సెస్ చేయవచ్చునేమోనని నాకనిపించింది. అలా అనిపించిన నా అలోచననలనే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌గా ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను.
అదే -
మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్! సింపుల్‌గా MBFF.
కట్ టూ మన టాపిక్ -
ముందే చెప్పినట్టు - ఇదొక ఆలోచన. ఒక ఐడియా.
సినీ ఫీల్డు పట్ల ప్యాషన్, చిన్న స్థాయిలోనయినా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయాలన్న కోరిక ఉన్నవారికి .. అంత సింపుల్‌గా "నో" చెప్పే అవకాశం లేని ఒక ఆఫర్.
మొత్తంగా - మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా స్టడీ చేయడానికి ఫండింగ్ చేసేవాళ్లకు ఇదొక మంచి అవకాశం కూడా.
ఈ ఆఫర్‌కు కాల పరిమితి ఉంది. రేపు మే 30 నుంచి - జూన్ 12 వరకు .. కేవలం 14 రోజులు మాత్రమే! ఆ తర్వాత ఇంక ఈ ఆఫర్ ఎప్పుడూ ఉండదు.
ఫినిషింగ్ టచ్ ఏంటంటే -
ఎంతో మంచి ఉద్దేశ్యంతో చేసే ఈ ఫండింగ్‌ను "క్రౌడ్" ఫండింగ్ అనడం నాకు నచ్చలేదు. ఇది "మనం" అని అందరం కలిసికట్టుగా చేసే ఒక మంచి ప్రయత్నం కాబట్టి నేను దీన్ని "ప్రౌడ్ ఫండింగ్" అన్నాను. కరెక్టేకదా?
దీనికి సంబంధించి - "అసలేంటి, ఎలా" అన్న పూర్తి వివరాలతో కూడిన సమాచారం మరికొన్ని గంటల్లో - ఈ రాత్రికి, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో, ఫేస్‌బుక్‌లో కూడా ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani