అయితే లెఫ్ట్ .. లేదంటే రైట్. అంతే గాని, లెఫ్ట్, రైట్ రెండూ కావాలంటే చాలా కష్టం. అది జరగనిపని.
అవ్వో, బువ్వో ఏదో ఒక్కటే!
తాడిచెట్టు కిందకెళ్లి పాలు తాగుతానంటే కుదర్దు. అక్కడ కల్లే తాగాలి.
ఒకదానికొకటి పొంతనలేని ఈ రాతలన్నీ పిచ్చెక్కిస్తున్నాయి కదూ? నాకూ అంతే. పిచ్చెక్కిపోతోంది.
అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అవే నిర్ణయాలు తీసుకొంటే ఫలితాలు కొత్తగా ఉండవు. జిరాక్స్ కాపీలా మళ్ళీ ఆ పాత ఫలితాల్నే చూడాల్సి వస్తుంది.
ఆర్టిస్టులే మారతారు. క్యారెక్టర్స్ మాత్రం అవే.
కట్ టూ స్విమ్మింగ్‌పూల్ -
ఈ మధ్యకాలంలో ఒక్క చిన్న సినిమా కూడా హిట్ కాలేదు. ఆ పనేదో స్విమ్మింగ్‌పూల్ చేస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకం నిజం కావడానికి మాత్రం మేం చాలా చేయాల్సి ఉంది. చేసి తీరాలి.
అవును. ఒక్క హిట్ జీవితాన్నే మార్చేస్తుంది.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani