అమెరికాలో, ఇతర పాశ్చాత్య దేశాల్లో - క్రౌడ్‌ఫండింగ్ సైట్స్ లో ఒక ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డబ్బు వెనక్కిరాదు. ఉదాహరణకు ఇండీగోగో, కిక్‌స్టార్టర్ వంటి సైట్స్ చూడండి. మీకే అర్థమయిపోతుంది.
కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు డివిడిలు, టీషర్ట్స్, క్యాప్స్, ఆటోగ్రాఫ్ చేసిన వస్తువులు, ప్రీమియర్‌కు ఉచిత ఆహ్వానం, టీమ్‌తో ఒకపూట డిన్నర్!
అక్కడ ఇవే .. ఎంత ఇన్వెస్ట్ చేసినవాళ్లకయినా తిరిగి వచ్చేవి.
టాప్ రేంజ్‌లో కంట్రిబ్యూట్ చేసినవాళ్లకు మాత్రం టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తారు. అంతే. అంతకు మించి ఏదీ ఉండదు.
ఇదంతా అక్కడ అమెరికాలో, ఇతర పాశ్చాత్యదేశాల్లో అలవాటు. ఇదే అక్కడి పధ్ధతి.
అదిక్కడ మన దేశంలో ఎంతమాత్రం కుదరని పని. ముఖ్యంగా మన సెటప్‌లో.
కట్ టూ మన సెటప్, మన ఫండింగ్ -
ఈ క్యాప్‌లు, టీషర్ట్స్, డివిడిలు, డిన్నర్లు పక్కనపెడితే - కేవలం ఒకే ఒక చిన్న బాధ్యతాయుతమయిన ట్విస్ట్ ఇవ్వటం ద్వారా అక్కడి ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్‌ను ఇక్కడ కూడా సక్సెస్ చేయొచ్చని నా ఉద్దేశ్యం.
ఆ ట్విస్ట్ మరేదో కాదు.
మీరు పెట్టిన డబ్బు మీకు ఖచ్చితంగా వెనక్కి ఇవ్వబడుతుంది. ఏదిఏమయినా! లాభాల్లో ప్రపోర్షనేట్ షేర్ అదనం. నష్టంతో మీకు సంబంధం లేదు.
మీరు ఫండింగ్ చేసేది కూడా ఒక అతి చిన్న మొత్తం. ఎవ్వరయినా సరే ఇన్‌వెస్ట్ చెయ్యాల్సింది ఆ చిన్న మొత్తాన్నే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కానేకాదు.
ఆచిన్న మొత్తానికి కనీసం 4 నుంచి 10 రెట్లు కేవలం ఫీజుగానే ఫిలిం ఇన్స్టిట్యూట్స్‌లో కడుతున్నారు మీరు! ఎలాంటి రియలిస్టిక్ ప్రయోజనం లేకుండా ..
ఆ మొత్తంతో పొలిస్తే ఇక్కడ మీరు ఫండింగ్ చేసేది చాలా తక్కువ. ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ.
ఇదంతా - కేవలం ఫిలింస్, ఫిల్మ్ యాక్టింగ్, ఫిల్మ్ డైరెక్షన్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫిల్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌ల పట్ల ఆసక్తి, ప్యాషన్ ఉన్న లైక్‌మైండెడ్ మిత్రుల కోసం మాత్రమే.
ఇంతకీ మీరు ఫండింగ్ చేయాల్సిన ఆ ఫిగర్ ఎంత? ఏంటి లాభాలు??
MBFF (మైక్రోబడ్జెట్ ఫిలిం ఫండింగ్) పూర్తి సమాచారం ఇక్కడే. ఇదే బ్లాగ్‌లో. రేపు రాత్రికి ..
24 ఏప్రిల్ నుంచి 3 మే వరకు మాత్రమే ఈ ఆఫర్. కేవలం 10 రోజుల టైమ్‌తో!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani