నా అంచనా ప్రకారం హీరో అఖిల్ కార్తీక్ రెండు సినిమాలు .. క్రిమినల్స్, స్విమ్మింగ్‌పూల్ ఈ మే నెలలోనే రిలీజ్ కావొచ్చు. అలా జరగడానికే ఎక్కువ అవకాశం ఉంది.
ఓషో తులసీరాం క్రిమినల్స్ లో అఖిల్ కార్తీక్‌తో పాటు నిషా కొఠారి కూడా ఉంది. నిషాకు ఒక్క తెలుగులోనే కాకుండా - హిందీలోనూ, ఇతర దక్షిణాది భాషల్లోనూ ఒక బ్రాండ్ ఉంది. ఇక తులసీరాం "మంత్ర" డైరెక్టర్‌గా ఆల్రెడీ ఒక గుర్తింపుని పొంది ఉన్నారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే - దాదాపు రెండున్నర కోట్ల బడ్జెట్ పెట్టిన క్రిమినల్స్ బిజినెస్, రిలీజ్ చాలా సులభంగా జరిగిపోతాయి అని చెప్పడానికి.
కట్ టూ మన స్విమ్మింగ్‌పూల్ -
టైటిల్ తోనే అందరి దృష్టిలో పడిందీ సినిమా. పైగా మా ఆన్‌లైన్ ప్రమోషన్, సినిమా నిర్మించిన పధ్ధతి మా టీమ్‌కో ప్రత్యేకమైన గుర్తింపునిస్తున్నాయి. బిజినెస్ కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంది.
యు ఎస్, యు కె, జర్మనీ, జోహన్నెస్‌బర్గ్, మరికొన్ని ఎబ్రాడ్ సెంటర్‌లలో రిలీజ్ ఏర్పాట్లు దాదాపు ముందే అయిపోయాయి.
ఆడియో రిలీజ్ ఫార్మాలిటీ ఒక్కటీ అయ్యిందంటే చాలు. ఇక ఈ సినిమా రిలీజ్‌ను మేమే ఆపలేము. ఎందుకంటే - ముందు రిలీజ్ డేట్ అనుకున్నాకే, ఆడియో లాంచ్‌ను ప్లాన్ చేస్తాం కాబట్టి!
నాకున్న సమాచారం ప్రకారం .. క్రిమినల్స్ మే 15 లోపు రిలీజవుతుంది. తర్వాత రెండు వారాల్లోనే స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ ఉంటుంది.
ఊహించని విధంగా ఏవయినా పెద్ద సినిమాలు అడ్డొస్తేనోనో, మరింకేదయినా కారణం వల్లో - కార్తీక్ రెండు సినిమాలనూ ఒకే రోజు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. మొన్న నాని విషయంలో జరిగినట్టు.
బెస్ట్ విషెస్ టూ అఖిల్ కార్తీక్ ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani