2012లో "స్టుడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ 22 ఏళ్ల క్యూట్ గాళ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు నాలుగే.
హిందీలో ఎన్నో అన్‌ట్రెడిషనల్ సంచలనాత్మక సినిమాల దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు.
ఈతరం ట్రెండీ అమ్మాయిల ఐకాన్.
అన్నీ కలిపి ఒక ఫేసినేటింగ్ ప్యాకేజ్.
అలియా భట్.
కట్ టూ జీకే జోక్స్ -
జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని ఎంజాయ్ చెయ్యడమే అలియా భట్ జీవన శైలి. ఈ మధ్యే 'క్యాడ్‌బరీ పెర్క్' కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిన ఈ 'హైవే' గాళ్ కు అసలు బుర్రే లేదంటూ మీడియా అంతా ఎన్నో జోకులు.
అన్నీ లైట్ తీసుకుంటుంది అలియా భట్.
తనేంటో తనకు తెలుసు. తనకు కావల్సిందేంటో తనకు తెలుసు. ఈ క్లారిటీ ముందు సోకాల్డ్ డిగ్రీలు, జనరల్ నాలెడ్జ్ ఎందుకూ పనికిరావని నిరూపించిందీ నటి. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా నాలుగే నాలుగు సినిమాలతో ఒక స్థానం సంపాదించుకుంది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఇప్పుడామెకు 40 లక్షలమంది ఫాలోయర్స్!
మరి జీకే ఎవరికి లేనట్టు?
దానిపొడవెంత, దీని ఎత్తెంత .. అని జీకేను కాచి వడపోసి డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ సాధించడం కష్టం కాదు. ఒక క్లారిటీతో, జీవితానికి అవసరమైన జీకేను చదువుకొని అనుకున్న గమ్యం చేరుకోవడమే కష్టం.
కట్ చేస్తే -
నా ఫాక్టరీ నుంచి వచ్చే మొదటి చిత్రం పిచ్చి ట్రెండీగా ఉంటుంది. ఆ చిత్రంలో అలియా భట్ లాంటి ఒక ట్రెండీ గాళ్ కూడా ఉండే అవకాశముంది. అయితే, తను హైద్రాబాద్ నుంచో ముంబై నుంచో కాదు. ఢిల్లీ నుంచి.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani