> ఈ కాంటెస్ట్‌లో ఎవరయినా పాల్గొనవచ్చు.
> సినీ ఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఔత్సాహికులయిన కొత్త టాలెంట్‌కు ప్రాధాన్యం ఉంటుంది.
> షార్ట్ ఫిలిమ్ టాపిక్: "హారర్".
> అది కామెడీ హారర్ కావొచ్చు. రొమాంటిక్ హారర్ కూడా కావొచ్చు.
> ఫిలిమ్ నిడివి: 1 నుంచి 3 నిమిషాలు.
> ఎంట్రీలు పంపాల్సిన చివరి తేదీ: 9 మార్చి 2015, సోమవారం.
***
> చివరి తేదీలోపు మాకు అందిన ఎంట్రీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్‌లకు 3 ఉత్తమ షార్ట్ ఫిలింస్‌ని మా టీమ్ ఎన్నిక చేస్తుంది:
ఫస్ట్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 10,000
సెకండ్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 5,000
థర్డ్ ప్రైజ్‌కు నగదు బహుమతి: రూ. 3,000
> ఈ బహుమతులను మార్చిలో జరగబోయే మా "స్విమ్మింగ్‌పూల్" ఆడియో ఫంక్షన్ స్టేజిపైన, మా కార్యక్రమ విశిష్ట అతిథులుగా విచ్చేసిన సినీ ప్రముఖుల చేతులమీదుగా ఇస్తాము.
> ఈ 3 ప్రైజ్‌లను గెల్చుకొన్న అభ్యర్థులు ముగ్గురికీ, అతి త్వరలో ప్రారంభం కానున్న మా తర్వాతి చిత్రంలో దర్శకత్వ శాఖలో "అసిస్టెంట్ డైరెక్టర్" చాన్స్ ఇస్తాము.
> ప్రైజ్‌లు గెల్చుకొన్న ముగ్గురు విజేతలతోపాటు, వీరి తర్వాతి టాప్ 10 అభ్యర్థులకు మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా ప్రివ్యూ షో కు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది.
> కాంటెస్ట్‌లో పాల్గొన్న అభ్యర్థులంతా కూడా మార్చిలో జరగనున్న మా ఆడియో ఫంక్షన్‌కు ప్రత్యేక ఆహ్వానితులే.
> కాంటెస్ట్‌కు మీ ఎంట్రీలను ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
ఈమెయిల్ అడ్రెస్: manutimemedia@gmail.com
> చివరి తేది: 9 మార్చి 2015, సోమవారం.
***
ముఖ్య గమనిక:
> ఈ కాంటెస్ట్‌కు వచ్చే ప్రతి హారర్ షార్ట్ ఎంట్రీపైన సర్వ హక్కులు ఈ కాంటెస్ట్ నిర్వాహకులకే ఉంటాయి. కాంటెస్ట్‌కు ఎంట్రీలు పంపే అభ్యర్థులందరూ ఈ షరతుకు ఒప్పుకొన్నట్టుగానే మేము భావిస్తాము.
> విజేతల షార్ట్ ఫిలింస్‌తోపాటు, మాకు చేరిన ప్రతి "హారర్ షార్ట్" ఫిల్మ్ ఎంట్రీని కూడా తర్వాత మేము మా "స్విమ్మింగ్‌పూల్" రొమాంటిక్ హారర్ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకొంటాము. దీనివల్ల అభ్యర్థులకు కూడా మంచి ఎక్స్‌పోజర్ ఉంటుంది.
> మీ వెరీ ప్రిసైజ్ సందేహాలకు, వెరీ క్విక్ సమాధానాన్ని ఈ నంబర్‌లో పొందవచ్చు: +91 7386156073
ఈ-మెయిల్: manutimemedia@gmail.com
> ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేదు.ఇంకెందుకు ఆలస్యం? లేవండి.
"లైట్స్ .. కెమెరా .. యాక్షన్!"

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani