> అందరిలోనూ టాలెంట్ తప్పకుండా ఉంటుంది. అయితే - మా స్క్రిప్టులో, మా సెటప్‌కు సూటయ్యే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ను మాత్రమే మేం మా ప్రాజెక్టుల్లోకి తీసుకుంటాం.
> మేమిచ్చే అవకాశమే మీకు పెద్ద రెమ్యూనరేషన్. సో, మేం మీకు రెమ్యూనరేషన్ ఇవ్వము. మీరు మాకు ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఈ విషయంలో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది.
> పక్కా కమర్షియల్ సినిమా తీస్తాం, బాగా ప్రమోట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. అది మా లక్ష్యం, మాహెడ్దేక్. అందులో ఎలాంటి సందేహం లేదు.
> టాలెంట్ ఉన్నవారికి మేం చేసే వెబ్ సీరీస్‌లు, మ్యూజిక్ వీడియోస్, కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ మొదలైనవాటిల్లో కూడా అవకాశం రావచ్చు.
> ఈ క్లబ్ ద్వారా మాతో కలిసి మీరు ఏం చేసినా, అది ఇండస్ట్రీలో మీ తర్వాతి బెటర్ అపార్చునిటీస్‌కు లాంచ్‌ప్యాడ్ కావచ్చు.
> ఫిలిం ప్రొడక్షన్లో మా ప్రొడ్యూసర్స్‌తో అసోసియేట్ కావాలనుకొనే చిన్న ఇన్వెస్టర్స్ కూడా క్లబ్‌లో చేరొచ్చు. మా ప్రొడ్యూసర్స్‌తో రిటెన్ అగ్రిమెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో మీరు దగ్గరుండి అన్నీ చూసుకోవచ్చు.
> క్లబ్ మెంబర్స్ అందరికి ఒక ప్రయివేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కోపరేటివ్ ఫిలిం మేకింగ్, ఫిలిం మేకింగ్ అంశాలపైన ఇంకొకరిని ఇబ్బందిపెట్టకుండా మీ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు. సమిష్టిగా మీకు మీరే కొత్త అవకాశాలను క్రియేట్ చేసుకోవచ్చు.
కట్ చేస్తే -
నిన్నటి నా పోస్టులో చెప్పినట్టు - ఆసక్తి ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మీ బయోడేటా, లేటెస్టు సెల్ఫీ, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఈమెయిల్ ద్వారా వెంటనే పంపించండి: richmonkmail@gmail.com
4 వ తేదీ నుంచి వరుసగా ఆడిషన్స్ ఉంటాయి.
4 వ తేదీ నుంచి వరుసగా ఆడిషన్స్ ఉంటాయి.
సినీఫీల్డులో కెరీర్ కోసం నిజంగా అంత సీరియస్‌నెస్, ఇంట్రెస్టు ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసమే ఈ కాల్. మిగిలినవాళ్ళు ఎవ్వరూ అనవసరంగా మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్.
Filmmaking is a gold mine—if your focus is fire and your team is fierce.
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani