ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగ్ నుంచి కాల్.
"పది నిమిషాలో నేను బయల్దేరుతున్నా సర్" అంటూ.
కట్ చేస్తే -
ఇలాంటిది జరిగి దాదాపు ఒక దశాబ్దం అయింది. పూర్తిగా సినిమా మూడ్‌లోకి వచ్చేశాం. ఒక వారంలోపే వర్క్ షాప్, షూటింగ్ ప్రారంభమవుతున్నాయి.
టీమ్‌లో ముఖ్యమైనవాళ్లమంతా కలిసి లొకేషన్ స్కౌటింగ్‌కి బయలేదేరాం.
ఒక పెద్ద గ్యాప్ తర్వాత, కొత్తగా నా మొదటి సినిమా.
సస్పెన్స్ థ్రిల్లర్-రోడ్ డ్రామా.
రెడ్ రోజ్.
ఎర్రగులాబి.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
సినిమా మూడ్ లోకి వస్తూనే మీ ముఖంలో కూడా వినూత్న కళ వచ్చేసిందండి :)
ReplyDeleteYo yo cinema emindi sir
ReplyDelete