Friday, 18 October 2024

మనోహరమ్, ఈ-బులెటిన్!


ఇదొక కొత్త ప్రయత్నం...

మా సొంత డిజిటల్ బులెటిన్. 

కొద్దిరోజుల్లో నా కొత్త సినిమా ప్రాజెక్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రమోషన్ వైపు ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మా టీంలో ఒకరిద్దరు ఈవైపు కూడా పనిచేస్తారు. 

కట్ చేస్తే -

నా బ్లాగులో రాసుకుంటున్న కొన్ని సెలక్టివ్ పోస్టులు ఈ ఈ-బులెటిన్లో వస్తాయి. బులెటిన్ కోసం కూడా కొత్తగా రాస్తాను. 

మా సినిమాలకు సంబంధించిన న్యూస్ అప్‌డేట్స్, వర్కింగ్ స్టిల్స్ వంటివి దీన్లో తరచూ ఉంటాయి. ఇంకొన్ని ఆలోచనలున్నాయి. అవన్నీ మీరు ముందు ముందు చూస్తారు.

A director's brand is their signature—build it strong, and your name will speak louder than any script. 

Also... Every blockbuster film needs a powerful voice—promote like your story depends on it, because it does. 

- మనోహర్ చిమ్మని
 
***

#Yo #YoTeam #Manoharam #ManoharChimmani 

3 comments:

  1. సినీ మా లోకమ్మే ఒక మాయాజాలం.
    అందులో ఈ ప్రొమోషన్లు , ఆడియో రిలీజులు, కీపింగ్ ది ఆడియెన్సు ఎంగేజుడు గట్రా మరో మాహేంద్ర జాలం :)


    ReplyDelete

Thanks for your time!
- Manohar Chimmani