ఆయన ఒక సరదా మనిషి. చాలా మంచి వాడు.
నో హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. చేసేదొకటి చెప్పేదొకటి ఉండదు. అంతా ఒక్కటే.
ఆయన లైఫ్‌స్టయిల్ నాణేనికి కూడా "జీవించే జీవితం, జీవించాలనుకునే జీవితం" అని అందరిలా రెండు పార్శ్వాలుండవు. అంతా ఒక్కటే. సింపుల్‌గా చెప్పాలంటే 'ఆర్జీవీ' కంటే అరవై రెట్లు ఎక్కువ.

ఒక్కటే లైఫ్ అన్నది ఆయనకి బాగా తెలుసనుకుంటాను. ఒక రేంజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తాడు.
స్టేజీ మీద ఈ మాటంటే... లేదా, ఇలా ప్రవర్తిస్తే ఎవరు ఏమనుకుంటారో, ఎలాంటి అర్థాలు తీస్తారో, సోషల్ మీడియాలో ఏం ఆడుకుంటారో, దాన్ని పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారో... ఇవన్నీ ఆయనకు పట్టదు. పట్టాల్సిన పన్లేదు. డోంట్ కేర్... జస్ట్ ఫక్కాఫ్.
కాని, హీరోయిన్స్ హైహీల్స్ వేసుకొని ఉంటారు. సడెన్‌గా అలా తోసేసినప్పుడు, కిందపడితే చాలా డేంజర్. అదొక్కటే...
కాని, ఇది కూడా ఆయన ఆలోచించడు. అంత టైమ్ వృధా చెయ్యడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా 'జోన్ అవుట్' అవ్వకుండా, తన ఆరాలో ఉండితీరాలనుకుంటాడు. అదే ఆయన స్టైల్.
కాని, ఇది కూడా ఆయన ఆలోచించడు. అంత టైమ్ వృధా చెయ్యడు. తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా 'జోన్ అవుట్' అవ్వకుండా, తన ఆరాలో ఉండితీరాలనుకుంటాడు. అదే ఆయన స్టైల్.
ఆయనదొక ఫ్లో.
ఆయన దగ్గర్లో ఉన్నప్పుడు ఆ ఫ్లో ఎటుతిరిగి ఎటు వస్తుందో తట్టుకొనే శక్తి కూడా చుట్టు ఉన్నవాళ్ళకి ఉండాలి. ఉండితీరాలి.
ఆయన దగ్గర్లో ఉన్నప్పుడు ఆ ఫ్లో ఎటుతిరిగి ఎటు వస్తుందో తట్టుకొనే శక్తి కూడా చుట్టు ఉన్నవాళ్ళకి ఉండాలి. ఉండితీరాలి.
మిగిలిందంతా జస్ట్ బుల్షిట్.
కట్ చేస్తే -
అక్కడ యు యస్ లో అయినా, ఇక్కడ హైద్రాబాద్‌లో అయినా... పబ్బుల్లో ఆయన పాటలు మోగుతుంటాయి. ఆ ఫాన్స్ ఈ ఫాన్స్ అన్న తేడా లేకుండా అందరూ ఆయన పేరుని జైకొడుతుంటారు. డాన్స్ చేస్తుంటారు.
అదొక మేనియా. అదొక మ్యాజిక్.
అదొక మేనియా. అదొక మ్యాజిక్.
దటీజ్ బాలయ్య.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
యస్.. బాలయ్య ఫిల్టర్ లేని మనిషి. ఏదనిపిస్తే అదే అంటారు చేస్తారు. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో యూత్ కూడా సరిపోరు. పబ్ లో లాస్ట్ సౌండ్ అదే
ReplyDeleteYes.
Delete"నాజోన్లో వుండితీరాలి"- పొగరు
ReplyDeleteఅదేపని ఇంకొకరు బాలయ్యతో చేస్తే.. ఇప్పటికి సోషల్‌మీడియా అంతా పూనకాలతోఊగిపొయ్యేది.
ReplyDeleteహిప్పొక్రసీ ఉన్నవారుమాత్రమే దీన్ని సమర్ధిస్తారు.
బాలయ్య అయినా, ఇంకొకరయినా... ఎంటర్టెయిన్మెంటుని ఎంటర్‌టెయిన్‌మెంట్‌గా తీసుకోలేకపోతే మన సమయం చాలా వృధా అవుతుంది. దట్స్ మై పాయింట్. వాళ్ళు వాళ్ళు అంతా బాగానే ఉంటారు. మనమే అనవసరంగా టెంప్ట్ అయిపోతాం అన్నది నా మెయిన్ పాయింట్.
Deleteనేనదీ అదే. కొంతమందిచేస్తేనే అది ఎంటర్టైన్మెంట్. ఆ హక్కు వాల్ల బ్లడ్డులో, బ్రీడులో వుంది.
DeleteNo hypocrisy/ good nature of a person can be appreciated. At the same time uncouth and rude behaviour need not be normalised as entertainment.
Delete