BOOK RELEASE VERY SOON...
"జలదృశ్యంలో పార్టీ స్థాపన నుంచి, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా... తెలంగాణ ముఖ్యమంత్రి అయి, ఏదేది మనవల్ల కాదు అని ఎగతాళి చేశారో వాటి జేజమ్మల్ని కూడా చాలెంజ్ చేస్తూ చేసి చూపించేదాకా... గత ఇరవై ఏళ్ళ నా జీవిత కాలంలో నా కళ్ళారా నేను చూసిన ఒక అద్భుతమైన ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ అయిన కేసీఆర్‌కు నేను ఫ్యాన్‌ను అని చెప్పుకోడానికి నేనేమాత్రం వెనుకాడను.
ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకే వెళ్లాల్సిన అవసరం లేదు. కాని, మన జీవితంలోని ప్రతి చిన్న పార్శ్వాన్ని ప్రభావితం చేస్తున్న రాజకీయాలను మనం పట్టించుకోవడం ఇప్పుడు చాలా అవసరం. అలా పట్టించుకోకుండా నిరాసక్తంగా ఉండిపోవడమంటే, మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేస్తున్నట్టే అనుకోవచ్చు."
That was the excerpts from my book "కేసీఆర్ - The Art of Politics", a collection of my blog posts and articles.
BOOK RELEASE VERY SOON...
ఈ పుస్తకాన్ని ఎవరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం అతి త్వరలో మీతో పంచుకోబోతున్నాను.
అప్పటిదాకా - మీకోసం ఈ టీజర్:
https://youtu.be/IAJiDFgZgd8
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani