సోషల్ మీడియాలోకి ఇంకా ఎవరైనా ఎంటర్ కాలేదంటే – అసలు వారి ఉనికి ఈ భూమ్మీద లేనట్టే లెక్క!
ఆ స్థాయిలో తన పవర్ ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది సోషల్ మీడియా...
మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే – ఇప్పుడు మీరున్న స్థానం నిలబెట్టుకోవాలన్నా, ఇంకా పైకి ఎదగాలన్నా, పడాల్సినవారి దృష్టిలో మీరు పడాలన్నా, మీ క్లయింట్స్‌కు/కస్టమర్స్‌కు/ప్రజలకు అతి తక్కువ సమయంలో చేరువకావాలన్నా, కొత్తగా ఏదైనా పార్టీ టికెట్ సంపాదించుకోవాలన్నా, పార్టీ పెట్టాలన్నా, పాన్ డబ్బా పెట్టాలన్నా… “సోషల్ మీడియాలో నువ్వెక్కడ?” అన్నదే మీ మొట్టమొదటి అర్హత అవుతుందంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు చెప్పండి... సోషల్ మీడియాలో మీరెక్కడ?
Happy Social Media Day!
- Swarnasudha Projects Private Limited
Happy Social Media Day!
- Swarnasudha Projects Private Limited

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani