సినిమాలంటే ఇష్టం... ఫిలిం ప్రొడక్షన్ పట్ల ఆసక్తి... సెలెబ్రిటీ హోదాపైన ప్యాషన్... మొత్తంగా, ఎలాగైనా సరే వెంటనే ఫిలిం ఇండస్ట్రీకి కనెక్ట్ అవ్వాలన్న కోరిక... ఇవన్నీ మీలో ఉన్నాయా?
మీరు ఎన్నారైలా?... డాక్టర్సా?... ఇంజినీర్సా?... ఎంట్రప్రెన్యూర్సా?... ఇతర ప్రొఫెషనల్సా?
చిన్న స్థాయిలో ఏదైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నారా?
చిన్న స్థాయిలో ఏదైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ కోసం మీరు చూస్తున్నారా?
అయితే, ఈ పోస్ట్ మీకోసమే!
థాంక్స్ టు కరోనా లాక్‌డౌన్... ఫిలిం ఇండస్ట్రీ, ఫిలిం బిజినెస్, ఫిలిం మేకింగ్ స్టయిల్స్... అన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి.
సంవత్సరానికి ఏ నాలుగో. అయిదో వచ్చే భారీ హీరోల సినిమాలను, ప్యాన్ ఇండియా సినిమాలను పక్కనపెట్టండి. ఆ సెగ్మెంట్ వేరే, ఆ లెక్కలు పూర్తిగా వేరే.
కరోనా తర్వాత, ఇప్పుడంతా ఇండిపెండెంట్ సినిమాల హవా నడుస్తోంది.
ఒకప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు.
Content is the king.
Money is the ultimate goal.
Money is the ultimate goal.
మీరు ప్రొడ్యూసర్ అవుతారా, కోప్రొడ్యూసర్ అవుతారా, హీరో అవుతారా... మీ ఇష్టం. ఇదంతా సాధ్యమే.
మార్కెట్‌నూ బిజినెస్‌నూ బాగా స్టడీ చేసి, ఒక అవగాహనతో సినిమా నిర్మించినప్పుడు ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బులూ వస్తాయి. పేరూ వస్తుంది. ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా వస్తుంది.
అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో, ఇదంతా ఇప్పుడు అతి సులభంగా సాధించవచ్చు.
ఓటీటీల నేపథ్యంలో - ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి.
చిన్న బడ్జెట్ సినిమాల రిలీజ్ సమస్యకు కూడా ఈ ఓటీటీలే ఇప్పుడు శాశ్వత పరిష్కారం చూపాయి. ఇకనుంచీ, 60% చిన్న బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లోనే రిలీజవుతాయి.
సినిమా నిర్మాణం పట్ల, సినిమా బిజినెస్ పట్ల అత్యంత ప్యాషన్ ఉండి, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడాన్ని రిస్కుగా భావించే కొత్త ఇన్వెస్టర్స్, ఎంత చిన్న పెట్టుబడితోనయినా సరే ఇప్పుడు ఫీల్డులోకి ప్రవేశించవచ్చు!
బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ, సినిమా పట్ల ప్యాషన్ ఉన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ ఇదొక మంచి అవకాశం. OTTల ప్రారంభంలో ఉండే అత్యధిక స్థాయి బిజినెస్‌ను ఇప్పుడు సులభంగా క్యాష్ చేసుకోవచ్చు.
మీరు హీరో కావాలనుకుంటున్నారా? హీరోయిన్ కావాలనుకొంటున్నారా? ఒక మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కావాలనుకొంటున్నారా? ఒక పాపులర్ విలన్ కావాలనుకొంటున్నారా?...
ఓవర్‌నైట్‌లో మీరనుకొంటున్నది ఏదైనా సాధ్యమే.
ఓవర్‌నైట్‌లో మీరనుకొంటున్నది ఏదైనా సాధ్యమే.
24 క్రాఫ్ట్స్‌లో ఏదైనా ఒక మంచి స్కిల్ మీలో ఉండి కూడా, మీకు ఇండస్ట్రీలో ఎంట్రీ దొరకడం లేదా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే.
ఆల్రెడీ మీరు ఇతర వృత్తి-వ్యాపారాల్లో స్థిరపడి ఉండి, ఒక కో-ప్రొడ్యూసర్‌గా చేరి, అసలు ఫిలిం బిజినెస్ ఎలా ఉంటుందో స్టడీ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో మీకు ఇది కూడా సాధ్యమే.
ఇవన్నీ కాదు... జస్ట్ ఒక సోషలైట్‌గానే ఉండి, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే సాధ్యమయ్యే ఫోకస్, ప్రమోషన్, సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేయాలనుకొంటున్నారా?... ఓవర్‌నైట్‌లో ఇది కూడా సాధ్యమే.
యస్... నిజంగా, ఎలాంటి అతిశయోక్తిలేకుండా, ఇవన్నీ ఓవర్‌నైట్‌లో సాధ్యమే!
అయితే - అందరిదగ్గర సాధ్యం కాదు. అన్ని చోట్లా సాధ్యం కాదు. అన్ని వేళలా సాధ్యం కాదు.
లాక్‌డౌన్ ప్రభావం నేపథ్యంలో - ప్రపంచవ్యాప్తంగా ఫిలిం బిజినెస్‌లో కొత్తగా వచ్చిన అనేక క్రియేటివ్ & ఇన్‌కమ్ అవెన్యూస్ నేపథ్యంలో - అనుభవం ఉన్న ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా నేనొక సీరీస్ ఆఫ్ ట్రెండీ కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేసి, వాటి ప్రి-ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాను.
తర్వాత, ఇండిపెండెంట్ సినిమాల సెగ్మెంట్‌లో ఇదే ఒక భారీ 'ప్రొడక్షన్ హౌజ్' అయినా ఆశ్చర్యం లేదు.
తర్వాత, ఇండిపెండెంట్ సినిమాల సెగ్మెంట్‌లో ఇదే ఒక భారీ 'ప్రొడక్షన్ హౌజ్' అయినా ఆశ్చర్యం లేదు.
ఒక లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్‌గా, మీకు సాధ్యమయిన ఇన్వెస్ట్‌మెంట్‌తో, 'లైక్‌మైండెడ్ ఫండింగ్ పార్ట్‌నర్' గా నాతో కొలాబొరేట్ అవండి... ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీ అయిపోండి.
మీ ఇన్వెస్ట్‌మెంట్స్, అగ్రిమెంట్స్ అన్నీ లీగల్ అడ్వైజర్స్ సలహాతో స్పష్టంగా పేపర్ మీద రాసుకొని, సంతకాలతో నోటరైజ్ చేయటం జరుగుతుంది.
నిజంగా ఆసక్తి వుండి, వెంటనే ఇన్వెస్ట్ చేయగల సౌకర్యం ఉన్నవారు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.
Whatsapp: +91 9989578125.
email: mchimmani10x@gmail.com
email: mchimmani10x@gmail.com
కలిసి పనిచేద్దాం... కలిసి ఎదుగుదాం.
Welcome to Film Industry!
- MANOHAR CHIMMANI
Film Director, Nandi Award Winning Writer, Blogger
Life Member, Telugu Film Chamber of Commerce
Life Member, Telugu Film Directors' Association
ABOUT MANOHAR CHIMMANI:
Short Intro AV on Manohar Chimmani:
మనోహర్ చిమ్మని గురించి (తెలుగు):
About Manohar Chimmani (English):
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani