ఖచ్చితంగా అవును!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పుడు అందరికీ తెలిసిన నిజం ఇది.
ముఖ్యంగా పొలిటీషియన్‌లకు, పాలిటిక్స్‌ను ఫాలో అవుతున్నవారికి మాత్రం చాలా బాగా తెలుసు.
కట్ టూ పాయింట్ -
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రమోషన్ ప్రాధాన్యం తెలిసి, ఆ అవసరం ఉన్నవారికోసం మాత్రమే ఈ పోస్ట్:
ఒక రైటర్ గా, ఫిల్మ్ డైరెక్టర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా, సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్ గా .. ఒక పూర్తిస్థాయి టీమ్, నా పర్యవేక్షణలో పనిచేస్తుంటుంది.
నాతోపాటు, నా టీమ్‌లోని వాళ్లంతా సోషల్ మీడియా ప్రమోషన్ లో నిష్ణాతులు.
ఏ పొలిటిల్ పార్టీ అన్న విషయంతో సంబంధంలేకుండా, రానున్న 2018/2019 ఎన్నికల్లో, పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులకు నేను అత్యున్నతస్థాయి సోషల్ మీడియా ప్రమోషన్ అందిస్తాను.
ఇది నా వృత్తిలో ఒక భాగం. ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ఆఫర్.
ఈ ఆఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశిస్తున్న అభ్యర్తులకు వర్తిస్తుంది.
ఇది 100% ప్రొఫెషనల్ సర్వీస్. నాకు నచ్చిన ఆఫర్స్, ప్యాకేజెస్ మాత్రమే నేను స్వీకరిస్తాను. మీరు ఆశించిన స్థాయిని మించిన సర్వీస్ నా నుంచి, నా ఆధ్వర్యంలో పనిచేసే నా టీమ్ నుంచి ఉంటుంది.
థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...

నిజంగా ఆసక్తి, అవసరం, స్థోమత ఉన్న పార్టీలు/అభ్యర్థులు/టికెట్ ఆశించే అభ్యర్థులు .. మీ ప్రపోజల్ నాకు 'ఈమెయిల్' చేయండి. వెంటనే స్పందిస్తాను: mchimmani@gmail.com
థాంక్యూ.
బెస్ట్ విషెస్ ...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani