సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రతో కలిసి, నేను ప్రారంభించిన కొత్త వెంచరే ఈ 'మాప్రాక్స్ ఇంటర్నేషనల్'.
సినిమాలు సినిమాలే.
ఈ విషయంలో, ఆల్రెడీ 'నమస్తే హైదరాబాద్' ట్రాక్ మీద ఉంది.
నేను ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే ఇదొక పెద్ద సినిమా. ఈ సినిమా బడ్జెట్, షూటింగ్ డేస్ వగైరా అన్నీ ఎక్కువే. ఈ ప్రొడక్షన్ దాని దారిలో అది అలా నడుస్తూ ఉంటుంది.
మరోవైపు -
ఈవెంట్స్, ప్రమోషన్స్, మ్యూజిక్ వీడియోస్, ఇండిపెండెంట్ ఫిలింస్, ఫిలిం ఆడిషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలింస్, షార్ట్ ఫిలిం ప్రీమియర్స్, బుక్స్ .. ఇలా మరెన్నో క్రియేటివ్ యాక్టివిటీస్‌లో నేనూ, ప్రదీప్ మునిగితేలాలనుకొంటున్నాం.
ఒక క్రమపద్ధతిలో ఆయా సృజనాత్మకరంగాల్లో దేశాల సరిహద్దులు కూడా దాటేయాలనుకొంటున్నాం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే - మాప్రాక్స్ ఇంటర్నేషనల్ అనేది - మా ఇద్దరి విషయంలో - హద్దులులేని ఒక సృజనాత్మక తృష్ణ.
మేం కోరుకొంటున్న సృజనాత్మక స్వేఛ్చకు ఒక రాచబాట.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani