ఇంక మాటల్లేవ్!
కమిట్ అయిన ఒకే ఒక్క సినిమా: 'నమస్తే హైదరాబాద్.'
అంతే.
ఒక సినిమా, ఎనిమిది నెలలు.
ఇప్పటికి ఇదొక్కటే లక్ష్యం.
ప్రస్తుతం దీనికి సంబంధించి, వివిధదశల్లో ఉన్న ప్రిప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది మా టీమ్.
నమస్తే హైదరాబాద్, పూర్తిగా మన హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఇన్‌స్పైరింగ్, ట్రెండీ, యూత్ సినిమా.
నాకు, నా టీమ్‌కు ఇదొక ప్రిస్టేజియస్ సినిమా.
ఇంతకుముందటి నా మైక్రోబడ్జెట్ సినిమాలతో పోలిస్తే ఇదొక భారీ సినిమా. కాంప్రమైజ్ కాకుండా, కొంచెం లీజర్‌గా తీయాలనుకుంటున్న సినిమా.
సినిమా కంటెంట్, కాన్వాస్‌ను బట్టి దీన్లో .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లోని ఆర్టిస్టులు మాత్రమే కాకుండా .. ముంబై, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ఆర్టిస్టులు ఉండే అవకాశముంది.
నమస్తే హైదరాబాద్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బహుశా అక్టోబర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. షూటింగ్ నవంబర్ నుంచి అనుకుంటున్నాము.
కట్ టూ నగ్నచిత్రం -
ఇంతకు ముందే చెప్పినట్టు, ఈ నగ్నచిత్రం బ్లాగ్‌లో ఇదే చివరి పోస్టు!
ఈ విషయం చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నిర్ణయం నిర్ణయమే. దీన్లో ఎలాంటి మార్పు లేదు. ఉండదు.
నేను చెప్పిన నా కొత్త 'డైలీ బ్లాగ్'ను త్వరలోనే ప్రారంభిస్తాను. కాకపోతే, ఎప్పుడు అన్నది డిసైడ్ చెయ్యాల్సింది మాత్రం వేరొకరు!
ప్యూర్‌లీ, అదొక పర్సనల్ స్పిరిచువల్ కనెక్షన్. ఒక సెమీ ఆటోబయోగ్రఫీ. ఒక సెలెక్టివ్ మెమొరీ.
త్వరలోనే నా ఈ కొత్త బ్లాగ్‌ను, 'నగ్నచిత్రం' బ్లాగ్‌కు కనెక్ట్ చేస్తాను. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కూడా ఈ కొత్త బ్లాగ్ వివరాలు పోస్ట్ చేస్తాను.
కట్ బ్యాక్ టూ మై సోషల్ యాక్టివిటీ -
ఇకనుంచీ నా ప్రొఫెషనల్ యాక్టివిటీ అంతా సోషల్ మీడియాలోని నా ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజి, 'నమస్తే హైదరాబాద్' ఫేస్‌బుక్ పేజి, ట్విట్టర్‌లలో .. నా వీలునుబట్టి, ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను.
వీటన్నిట్లో కూడా, నిజానికి ఇకనుంచీ నేను ఎక్కువగా ఉపయోగించేదీ, ఉపయోగించగలిగేదీ ఒక్క ట్విట్టర్‌ను మాత్రమే.
ఫేస్‌బుక్ మీద నా అయిష్టం రోజురోజుకూ పీక్స్ కు వెళ్తోంది. నమస్తే హైద్రాబాద్ సినిమా రిలీజ్ తర్వాత నేను ఫేస్‌బుక్‌ను పూర్తిగా వదిలేస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం.
తర్వాత నా సోషల్ మీడియా ప్రజెన్స్‌కు ట్విట్టర్ ఒక్కటి చాలు అనుకుంటున్నాను.
టచ్‌లో ఉందాం.
థాంక్ యూ ఆల్!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani