మొన్న ఆర్టిస్ట్ చలపతిరావు గారి ఇష్యూ గురించి ఓ రెండ్రోజులు నానా హంగామా జరిగింది. చానెల్స్‌లో, బయట సోషల్ మీడియాలో కూడా.
వున్నట్టుండి రామ్‌గోపాల్‌వర్మ తన "గన్స్ అండ్ థైస్" వెబ్ సీరీస్ టీజర్ వదిలాడు.
ఆ టీజర్లో ఉన్న స్థాయిలో న్యూడిటీని మనవాళ్లు ఇంతవరకు ఏ భారతీయ సినిమా లేదా సీరియల్ టీజర్లో చూసి ఉండరు.
చానెల్స్‌కు, మేధావులకు, మహిళా సంఘాలకు కావల్సినంత పని దొరికింది అని చాలా మంది అనుకున్నారు.
బట్ .. అలాగేం జరగలేదు.
జరగదని కూడా నాకు తెలుసు.
అందరూ హాయిగా ఆ టీజర్ చూసేసి గమ్మునున్నారు. జాతీయ స్థాయిలో అన్ని టీవీ చానెళ్లు వర్మ "గన్స్ అండ్ థైస్" గురించి ఆయనతో బోల్డన్ని ఇంటర్వ్యూలను చేశాయి. ఇంకా చేస్తున్నాయి.
విచిత్రంగా .. ఏ అన్నపూర్ణ సుంకరగానీ, అన్నా వెట్టిక్కాడ్ గానీ సీన్లోకి ఎంటర్ కాలేదు!
అదంతే.
అదొక 'అడల్ట్ కంటెంట్' ఉన్న అంతర్జాతీయ స్థాయి వెబ్ సీరీస్. ఎవ్వరూ ఏమనడానికి లేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అప్‌లోడ్ చేస్తాడా అని ఎదురుచూడ్డం తప్ప!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani