కొత్త స్క్రిప్ట్ రైటర్స్‌కు వెంటనే అవకాశం!
ఇది ఉద్యోగ అవకాశం కాదు.
సినిమా ఇండస్ట్రీలోకి మీరు ప్రవేశించడానికి అవకాశం.
అదీ, మీలో ఉన్న టాలెంట్‌నుబట్టి. మీలో ఉన్న ప్యాషన్‌ను బట్టి.
కట్ టూ పాయింట్ -
టెక్నికల్‌గా ఒక సినిమా స్క్రిప్టును ఎలా రాస్తారో తెలిసిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ కోసం చూస్తున్నాను.
మామూలుగా కథలు రాయడం వేరు. సినిమా కోసం స్క్రిప్ట్ రాయడం వేరు.
ఈ ముఖ్యమైన తేడా తెలిసి ఉండటం చాలా ముఖ్యం. అంతే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా స్క్రిప్టుని (యాక్షన్ పార్ట్. డైలాగ్ పార్టులతో) ఏ ఫార్మాట్‌లో ఎలా రాస్తారో ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
ఒకవేళ అంతర్జాతీయస్థాయిలో అందరూ ఫాలో అయ్యే "ఫైనల్ డ్రాఫ్ట్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి స్క్రిప్టుని రాయగల సామర్థ్యం ఉంటే మరీ మంచిది.
ఈ అవకాశం కేవలం కొత్త/యువ స్క్రిప్ట్ రచయితలకు మాత్రమే అన్న విషయం దయచేసి గమనించాలి. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినవారికోసం కాదు.
బాగా రాయగల సామర్థ్యం ఉండీ, అవకాశాలు రానివారికి ఇదొక మంచి అవకాశం. కనీసం ఒక నలుగురు రైటర్స్‌ను తీసుకొనే అవకాశం ఉంది.
మీదగ్గరున్న స్టోరీలైన్‌లు నాకు నచ్చితే వాటిని తీసుకుంటాను. లేదంటే - నేనిచ్చిన స్టోరీలైన్ మీద మీరు స్క్రిప్ట్ వర్క్ చేసి మీ వెర్షన్ రాయాల్సి ఉంటుంది.
ఏదయినా - అశ్లీలం లేని ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సబ్జక్టులకే ప్రాధాన్యం.
టైటిల్ కార్డు తప్పక ఇస్తాను.
పైన చెప్పిన విధంగా నిజంగా స్క్రిప్ట్ రాయగల సామర్థ్యం ఉండి, ఆసక్తి ఉన్న కొత్త/యువ స్క్రిప్ట్ రైటర్స్‌కి (Male/Female) మాత్రమే ఈ అవకాశం అని మరోసారి మనవి.
Aspiring NEW Script Writers can send their details and mobile number to my Facebook inbox immediately.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani