టివీ ఇప్పుడొక అవుట్ డేటెడ్ డబ్బా.
ఎవరో కొందరు మిడిల్ ఏజ్‌డ్ వాళ్లకు, వృధ్ధులకు .. వాళ్ల వాళ్లకిష్టమైన కొన్ని ప్రోగ్రాములు చూసుకోడానికి తప్ప, ఈ డబ్బాను ఎవరూ అసలు వాడ్డం లేదిప్పుడు.
వీళ్ళలో కూడా - మగవాళ్లు ఎక్కువగా పాలిటిక్స్, ఆడాళ్లు ఎక్కువగా కొన్ని సీరియల్స్ తప్ప మరేం చూడ్డంలేదు.
"జబర్దస్త్" లాంటి ఆడల్ట్ కంటెంట్‌ను, ఒకట్రెండు రియాలిటీ షోస్‌ను మాత్రం, వారూ వీరూ అని ఏం లేకుండా, ఒక ప్రత్యేక సెగ్మెంట్ బాగా ఎగబడి చూస్తోంది.
ఇవి పక్కనపెడితే, అసలు టీవీ చూడ్దానికి నిజంగా ఇప్పుడెవ్వరికీ టైమ్ లేదు!
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోనొచ్చి, ఇప్పుడు అరచేతిలోనే అందరికీ 'అన్నీ' చూపిస్తోంది.
కట్ టూ వెబ్ -
పిల్లలు, యూత్, పెద్దలు, వృధ్ధులు ..అనేం లేకుండా, అందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు ఎడిక్టయిపోయారు.
తిండీ,నిద్ర, కుటుంబం లేకపోయినా బ్రతగ్గలరు. కానీ, చేతిలో మొబైల్ లేకుండా బ్రతకడం ఇప్పుడు కష్టంగా ఉంది అందరికీ.
చేతిలో ఉన్న మొబైల్లోనే టీవీ, యూట్యూబ్, సినిమాలు, సైట్స్, ఎట్సెట్రా .. అన్నీ చూడొచ్చు.
ఈ నేపథ్యంలోనే పుట్టాయి వెబ్ షోలు, వెబ్ సీరీస్‌లు ఎట్సెట్రా.
ఇప్పుడివి మొబైల్స్‌లోే బాగా హల్‌చల్ చేస్తున్నాయి.
వీటికి మెయిన్ ప్లాటుఫామ్ అయిన యూ ట్యూబ్ లో కేవలం ఒకట్రెండు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్! కొన్నిటికయితే గంటల్లోనే!!
ఇంకేం కావాలి .. వెబ్ ప్రోగ్రామ్ మేకర్స్‌కు, అప్‌లోడ్ చేసే చానెల్స్‌కూ షేరింగ్ బేసిస్‌లో బోల్డంత ఆదాయం!
ఇది జస్ట్ ప్రారంభమే. ఇంక చాలా ఉంది సినిమా .. వెబ్‌లో.
సినిమాలు సినిమాలే. వెబ్ వెబ్బే.
నా రెగ్యులర్ సినిమాలతోపాటు, అతి త్వరలో నేను కూడా ఒక వెబ్ షో, ఒకట్రెండు వెబ్ సీరీస్‌లు ప్లాన్ చేస్తున్నాను, పిచ్చి సీరియస్‌గా.
ప్రదీప్‌చంద్ర, నా 'కోంబో'లో మా వెబ్ జర్నీ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది.
ఈ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను మేం కూడా బాగా ఎంజాయ్ చేయాలనుకొటున్నాం.
ఈ విషయంలో మా హల్ చల్ వేరే .. మేం క్రియేట్ చేయాలనుకొంటున్న సెన్సేషన్ వేరే!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani