లైక్‌మైండెడ్ చిన్న ఇన్వెస్టర్లు
ఓ నలుగురు కలిస్తే చాలు.
ఇప్పుడు .. ఒక సినిమా చేయొచ్చు.
ఒక వెబ్ సీరీస్ కూడా చేయొచ్చు!
కట్ చేస్తే -
ఒక టీనేజ్ కుర్రాడిలా ఇప్పుడు నేనేదో కొత్తగా ఓ గాళ్ ఫ్రెండ్‌ను వెదుక్కోడానికో, వెంటపడటానికో ఫేస్‌బుక్‌లో లేను.
నా సినిమా ప్రొఫెషన్‌కు సంబంధించిన నెట్‌వర్కింగ్ కోసమే నేనిక్కడున్నాను. నాదంటూ ఒక లైక్‌మైండెడ్ టీమ్‌ను ఎప్పటికప్పుడు తయారుచేసుకోవడం కోసమే నేనీ సోషల్ మీడియాలో ఉన్నాను.
నా ఇతర ప్రొఫెషన్లు, ఆసక్తులన్నీ ప్రస్తుతానికి సెకండరీ.
ఇది వివరణ కాదు. వాస్తవం.
కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం నేను ఎప్పటికప్పుడు విడిగా ఆడిషన్స్ ఎనౌన్స్ చేస్తుంటాను. అప్పుడు మాత్రమే ఆడిషన్స్‌కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నేను ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరగను. నాక్కావల్సిన ప్రొడ్యూసర్స్‌ను, కోప్రొడ్యూసర్స్‌ను, ఇన్వెస్టర్స్‌ను నేనే క్రియేట్ చేసుకొంటుంటాను.
ఓ నలుగురు లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కలిస్తే చాలు. వాళ్లే నా ప్రొడ్యూసర్స్. అదే నా ప్రొడక్షన్ కంపెనీ. అదే నా దేవాలయం.
ఇప్పుడు నాక్కావల్సింది కేవలం ఒకరిద్దరే. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా తక్కువ.
మిగిలిందంతా నేను చూసుకుంటాను.
తక్కువ స్థాయిలోనైనా సరే, మీరొకవేళ "సినిమా ఇన్వెస్ట్‌మెంట్" మీద గానీ, "వెబ్ సీరీస్" మీద గానీ ఆసక్తి ఉన్న కొత్త "ఇన్వెస్టర్‌లు", "ఇన్వెస్టర్ ఆర్టిస్టులు" గానీ అయితే .. వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్లైతే .. మీ ఆసక్తి వివరాలు తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ ఇస్తూ, నా ఫేస్‌బుక్‌లోగానీ, ట్విట్టర్‌లోగానీ నాకు మెసేజ్ పెట్టండి.
లైక్‌మైండెడ్ అయితే చాలు. నేనే మీకు కాల్ చేస్తాను.
లెట్స్ వర్క్ టుగెదర్!
కలిసి పని చేద్దాం. కలిసి ఎదుగుదాం.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani