జనవరి ప్రారంభంలో న్యూ ఇయర్, సంక్రాంతిల నుంచి .. సంవత్సరం చివర్లో దీపావళి, క్రిస్‌మస్ దాకా కనీసం ఒక డజన్ పండుగలూ పబ్బాలూ గట్రా వస్తాయి.
ఇంతకుముందులా ఫోన్ కాల్స్ ద్వారానో, లేదంటే పర్సనల్‌గా కలిసి మొహం మీదనో గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది ఇప్పుడు దాదాపు అవుట్‌డేటెడ్ అయిపోయింది.
ఇప్పటి స్టయిల్ పూర్తిగా వేరే.
టెక్‌స్ట్ మెసేజ్‌లు. వాట్సాప్‌లు. ఫేస్‌బుక్ పోస్టులు, ట్వీట్‌లు, స్కయిప్ కాల్స్ .. ఎట్సెట్రా.
ఏదైతేనేం - పైనచెప్పుకున్న ప్రతి పండగ సందర్భంలోనూ "హ్యాపీ అండ్ ప్రాస్పరస్" అనే రెండు ముఖ్యమైన పదాల్ని మర్చిపోకుండా ప్రిఫిక్స్ చేసి, నానారకాలుగా గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం మనం.
అలా చెప్పినంత మాత్రానో, "సేమ్ టూ యూ" అని చెప్పించుకున్నంత మాత్రానో, ఉట్టి పుణ్యానికే ఎవ్వరికీ సంతోషాలూ డబ్బులూ రావు.
వాటికోసం ఏంచేయాలో అది చేస్తేనే అవి వస్తాయన్నది జస్ట్ కామన్ సెన్స్.
కానీ, ఆశించడంలో తప్పులేదు. అదో ఆనందం. అదో తుత్తి.
ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ నుంచి అంత ఈజీగా తప్పించుకోలేం.
బికాజ్ ..
అప్పుడెప్పుడో అరిస్టాటిల్ చెప్పినట్టు "మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్". (ఆఫ్‌కోర్స్, వుమన్ కూడా!)
కాబట్టి కొన్ని తప్పవు.
ఆక్రమంలోనే ఇప్పుడు నా తుత్తికోసం ..
విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ దీపావళి .. :)

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani