ఫేస్‌బుక్‌తో ఉన్నట్టుండి నాకు 2 సమస్యలు కనిపిస్తున్నాయి:
1. ప్రస్తుతం సినీఫీల్డులో ఉన్నాను కాబట్టి ఇష్టం ఉన్నా, లేకపోయినా రోజూ ఓ అరగంటైనా ఫేస్‌బుక్ కు కెటాయించి ఏదో ఓ 'స్టఫ్' పోస్ట్ చేయక తప్పదు నాకు. తప్పనిసరి కూడా.
2. నా పోస్టులను, ఫోటోలను చూసి - "వీడికేం తక్కువ. అంతా బానే ఉంది" అన్న పాయింటాఫ్ వ్యూలో .. సరిగ్గా ఏదైనా చాలా ముఖ్యమైన పనో, మీటింగో ఉన్నప్పుడే .. నేనూహించని విధంగా, ఊహించని మిత్రులు శ్రేయోభిలాషులనుండి పర్సనల్‌గా భారీ రేంజ్‌లో నానా రియాక్షన్స్ వస్తున్నాయి.
ఇదంతా చూసాక ఒకటనిపిస్తోంది ..
సినిమా పనిలో ఉన్నపుడే ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసి, మిగిలిన టైమ్‌లో డీయాక్టివేట్ చేస్తే ఎలా ఉంటుందీ అని!?
కట్ చేస్తే -
రేపు ఏదో ఒక టైమ్‌లో నా ఫేస్‌బుక్ డీయాక్టివేట్ అయిపోవచ్చు!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani