బడ్జెట్, ఎన్నుకున్న సబ్జెక్ట్, క్రియేటివ్ ఫ్రీడమ్ .. ఒక భాగం. ప్రమోషన్, రిలీజ్ టైమింగ్, దొరికే థియేటర్‌ల స్థాయి .. మరో భాగం.
ఒక సినిమా జయాపజయాల్ని శాసించేవి, నిర్ణయించేవి ఇవేనని నా ఉద్దేశ్యం.
వీటిలో - మొదటి భాగంలో మేము పూర్తిగా సక్సెస్ సాధించాము. ఇప్పుడిక అదే ఊపుతో రెండో భాగం కూడా పూర్తిచేసే పనిలో ఉన్నాము.
కట్ టూ స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ డేట్ -
మా గెరిల్లా టీమ్ ఎంతో బాగా కష్టపడి రూపొందించిన స్విమ్మింగ్‌పూల్ సినిమాను 'ఏదో అలా' రిలీజ్ చేయడం నాకిష్టం లేదు. మా హీరోకి, ప్రొడ్యూసర్‌కి, మొత్తంగా .. మా టీమ్ అందరికీ కూడా ఇది ఏ మాత్రం ఇష్టం లేదు.
ఇప్పటి మా అంచనా ప్రకారం స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ జూలై చివర్లో ఉండొచ్చు. ఎందుకింత లేటు అంటే .. కారణాలు చాలా ఉన్నాయి.
యు కె లో స్విమ్మింగ్‌పూల్ సెన్సార్ ఈవారంలో పూర్తవుతోంది.
యు ఎస్, యు కె, యూరప్‌ల్లో ఎబ్రాడ్ రిలీజ్‌తోపాటు - ఈలోగా, ఏకకాలంలో స్విమ్మింగ్‌పూల్‌ను తెలుగుతోపాటు తమిళంలో కూడా రిలీజ్ చేసే బిజినెస్ వ్యవహారాలు ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాయి.
ఇవన్నీ ఇలా నడుస్తుండగానే, స్విమ్మింగ్‌పూల్ రిలీజ్‌కు ముందే నా కొత్త సినిమా కూడా ప్రారంభం కావాలి.
ఆ పనిలోకూడా చాలా చాలా బిజీగా ఉన్నాన్నేను.

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani