ఇప్పుడు నేను చేస్తున్న కొత్త సినిమాలో ఇద్దరు కొత్త హీరోయిన్లకు అవకాశం ఉంది. 18-23 సంవత్సరాలమధ్య ఉంటే చాలు. ఇతర కామన్ క్వాలిఫికేషన్లు మామూలే. వాటితోపాటు - సినిమాలమీద, నటన మీద ఆసక్తి, హీరోయిన్ అవ్వాలన్న ప్యాషన్ చాలా అవసరం. మీరు హైదరాబాద్‌లో ఉంటే మరీ మంచిది.
ఇదొక కామెడీ రొమాంటిక్ హారర్ చిత్రం. పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా.
దీన్నిబట్టి, నిజంగా అంత స్థాయి ఆసక్తి, అర్హత ఉన్న ఔత్సాహిక కొత్త హీరోయిన్లు మీ మొబైల్ నంబర్ ఇస్తూ, ఫోటోలని ఈమెయిల్ చెయ్యండి. పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. "మా పేరెంట్స్ అనుమతితోనే నేను ఈ మెయిల్ పంపిస్తున్నాను" అని స్పష్టంగా మీ మెయిల్లో ఉండాలి.
ఉంటే .. మీ ఫేస్‌బుక్, యూట్యూబ్ వీడియో క్లిప్స్ లింక్స్ కూడా పంపించండి.
ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ చివరి వారం నుంచి ఒకే షెడ్యూల్లోపూర్తవుతుంది.
ఇది పూర్తిగా ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి తీస్తున్న సినిమా. యునిట్, యూనియన్ రూల్స్, కాల్‌షీట్ టైమింగ్స్, బేటాలు, డబుల్ బేటాలు వంటి ట్రెడిషనల్ మేకింగ్ పధ్ధతులేవీ ఇక్కడ ఉండవు. మేకింగ్‌లో, ప్రమోషన్‌లో కూడా ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఒక టీమ్‌గా అందరం సినిమా కోసం, దాని సక్సెస్ కోసం పనిచేయడమే ముఖ్యం. అదొక్కటే గోల్.
ఆసక్తి, అర్హత ఉన్న తెలుగు అమ్మాయిలు పైన చెప్పిన వివరాలతో మీ ఈమెయిల్ పంపించాల్సిన అడ్రస్ ఇది:
mfamax2015@gmail.com

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani