అమెరికాతోపాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్.
ఎవరయినా ఏదయినా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికో,లేదంటే, ఆల్రెడీ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ని పూర్తిచేయడానికో అవసరమయిన డబ్బు చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువమంది (క్రౌడ్) నుంచి సేకరిచడమే ఈ క్రౌడ్ ఫండింగ్.
ఉదాహరణకు మన సినిమా విషయమే తీసుకుందాం..
నడుస్తున్న ట్రెండులో, అంతా కొత్తవారితో ఒక ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ఓ 50 లక్షలు కావాలనుకొందాం. ఆ మొత్తాన్ని ఓ 10 మంది దగ్గరో, 20 మంది దగ్గరో, 50 మంది దగ్గరో వివిధ డినామినేషన్లలో సేకరించడంద్వారా ఈ 50 లక్షల మొత్తాన్ని చాలా సులభంగా సేకరించవచ్చు.
10 మంది x 5 లక్షలు / 20 మంది x 2.5 లక్షలు / 50 మంది x 1 లక్ష .. ఇలా వివిధ డినామినేషన్లలో డబ్బు సేకరణ చేయవచ్చు. ప్రతి డినామినేషన్లోనూ ఇన్వెస్టర్లకు తాయిలాలుంటాయి. ప్రపోర్షనేట్‌గా లాభాల్లో వారికి షేర్ కూడా ఉంటుంది. ఎవరికీ పెద్దగా రిస్క్ ఉండదు. ఇదే క్రౌడ్ ఫండింగ్.
అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్‌ని అమలు చేయడంకోసం కిక్‌స్టార్టర్, ఇండిగోగో వంటి వెబ్‌సైట్లు ఎన్నో వచ్చాయి. రైజ్ అయిన మొత్తం ఫండ్ లోంచి ఆయా సైట్లు నామినల్‌గా కొంత కమిషన్ తీసుకొంటాయి.
అయితే - ప్రతి డినామినేషన్లోనూ ఫండర్స్‌కు ఇచ్చే కొన్ని తాయిలాలు తప్ప, ఈ సైట్స్ ద్వారా రైజ్ చేసే ఫండ్స్‌ని చాలా వరకు తిరిగి చెల్లించే అవసరం లేకపోవడం అనేది గమనించాల్సిన ఒక గొప్ప విషయం!
కట్ టూ మన క్రౌడ్ ఫండింగ్ -
మనం అలా చేయనక్కర్లేదు. వచ్చిన ఆదాయంలో ప్రపోర్షనేట్‌గా షేర్ ఇచ్చేస్తే అందరూ హాప్పీస్!
ఈ వైపు ఆసక్తి ఉన్న కొత్త ఇన్వెస్టర్లు, ఇన్వెస్టర్స్‌ని తీసుకురాగలిగిన మీడియేటర్లు నన్ను సంప్రదించవచ్చు.
అంతేకాదు. క్రౌడ్ ఫండింగ్ పట్ల నాలెడ్జ్ ఉండి, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ క్యాంపెయిన్ చేయగల సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ మార్కెటర్స్/మార్కెటింగ్ స్పెషలిస్ట్స్ నన్ను వెంటనే సంప్రదించవచ్చు.
అలాగే - ఫిలిం యాక్టింగ్, ఫిలిం బిజినెస్ మీద, ఫీల్డు మీద ఆసక్తిఉన్న లైక్‌మైండెడ్ మిత్రులకు ఇదో మంచి అవకాశం. పెద్ద భారం ఉండదు. రిస్క్ అసలే ఉండదు.
సినీ ఫీల్డుపట్ల నిజంగా అంత ఆసక్తి, ప్యాషన్ ఉండి.. చిన్న స్థాయిలో ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే పూర్తి వివరాలకోసం నాకు నేరుగా మీ మొబైల్ నంబర్ ఇస్తూ ఈమెయిల్ చేయవచ్చు.
సీ యూ ఇన్ అవర్ క్రౌడ్ ఫండింగ్ మీటింగ్ ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani