2007 లో వచ్చిన "పేరానార్మల్ యాక్టివిటీ" అనే సినిమా ఫిలిమ్‌మేకింగ్‌లో అంతర్జాతీయంగా ఒక కొత్త శకానికి నాంది పలికింది. వ్యక్తిగతమైన ఆసక్తితో, ఆ తర్వాత ఈ విషయం మీద మరింత లోతుగా అధ్యయనం చేశాను. ఇదే పంథాలో ఇంకెన్నో సినిమాలు తీశారు.
ఇది ఫిలిమ్ నెగెటివ్‌ని ఉపయోగించని పంథా. ఫిలిమ్‌మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీని ఆవిష్కరించిన పంథా. క్వాలిటీతో కాంప్రమైజ్ కాకుండా, అతి తక్కువ ఖర్చుతో సినిమా నిర్మాణాన్ని పూర్తిచేయవచ్చు అని నిరూపించిన పంథా.
"బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్", "నైట్ బీట్స్" .. ఇలా ఎన్నయినా ఉదాహరణల్ని చెప్పగలను. ఈ పధ్ధతిలో తీసిన సినిమాల్లో కొన్ని జీరో బడ్జెట్ సినిమాలు. కొన్ని కేవలం $9,000 లోపు బడ్జెట్లోనే తీసినవి అంటే ఆశ్చర్యం కలక్కమానదు. కానీ నిజం.
పాయింట్ ఏంటంటే - వీటిలో చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మిలియన్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇవేవీ ఆర్ట్ సినిమాలు కాదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
రొటీన్ ఫిలిం నెగెటివ్‌ని కాదని, ఈ డిజిటల్ ఫార్మాట్‌లో సినిమా తీయడానికి మన దగ్గర కనీసం ఓ అయిదేళ్లు పట్టింది. ఉదాహరణలతో నేను ఎంతమందికి చూపించినా ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు.
చివరికి, ఇదే టెక్నాలజీని ఉపయోగించి, రామ్‌గోపాల్ వర్మ కేవలం 5 రోజుల్లో "దొంగల ముఠా" చిత్రం తీసి చూపించాకగానీ మనవాళ్లకు ఎక్కలేదు.
తర్వాతంతా చరిత్రే..
ఆ మధ్య వచ్చి హిట్ కొట్టిన "ఈ రోజుల్లో", "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ", "ప్రేమకథా చిత్రం" .. వంటి సినిమాలన్నీ ఈ ఫార్మాట్‌లో తీసినవే. కేవలం 30 నుంచి 50 లక్షలలోపు బడ్జెట్లో తీసిన ఈ సినిమాలన్నీ కోట్ల కలెక్షన్లని రికార్డ్ చేశాయి.
కట్ టూ బూమ్ -
ఒక బిజినెస్‌గా సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలన్న ఆసక్తి మీలో ఉందా? మరోవైపు "రిస్క్" అన్న భయం కూడా మీలో ఉందా? అలాంటివాళ్లకు నా సలహా ఒక్కటే. అతి తక్కువ స్థాయిలో, కేవలం ఒక్క 10 లక్షల పెట్టుబడితోనే ముందు ఎంటర్ కండి. ఒక "కో-ప్రొడ్యూసర్"గా అన్నీ దగ్గరుండి స్టడీ చేస్తూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ బేసిక్స్ నేర్చుకోండి. మీ పెట్టుబడికి ప్రపోర్షనేట్‌గా రిటర్న్స్ పొందండి.
సో, కనీసం 10 లక్షలతో వెంటనే ఫీల్డులోకి ఎంటర్ అయ్యే ఉద్దేశ్యం మీకుంటే చాలు. మిగిలిన బడ్జెట్ విషయం మేం చూసుకుంటాం.
పక్కనే ఉన్న నా బ్లాగ్ ప్రొఫైల్‌లో నా ఈమెయిల్ ఉంది. అక్కడే నా ఫేస్‌బుక్ పేజ్ లింక్ కూడా ఉంది. నిజంగా.. సీరియస్‌గా.. ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే మీ ఫోన్ నంబర్ ఇస్తూ నాకో మెసేజ్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. నేను కూడా చేస్తాను. వివరాలన్నీ అప్పుడు మాట్లాడుకుందాం.
సీ యూ ఇన్ కాఫీ డే ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani