పాఠకులకు బోర్ కొట్టని విధంగా, తెలుగులో సులభశైలిలో మీరు రాయగలరా? మీరు రాసినదాన్ని ఏదో ఓ కోణంలో సినిమాకు ముడిపెట్టగలరా? అలా అయితే, "గెస్ట్ బ్లాగర్" గా 'నగ్నచిత్రం' కోసం మీరూ ఏదయినా రాయవచ్చు.
ముందే చెప్పినట్టు, మీరు రాసింది ఏదయినా, 'రీడబిలిటీ' అనేది ముఖ్యం. అది తప్పనిసరిగా ఏదో ఓకోణంలో సినిమాకు, సినిమారంగానికి సంబంధించినదై ఉండాలి.
అది ఒక సినిమా కావొచ్చు. సినీ తారల గురించి కావొచ్చు. సినిమా రచన, నిర్మాణం, దర్శకత్వం గురించి కావొచ్చు. ఇప్పటి ఇండస్ట్రీ గురించి కావొచ్చు. రేపటి సినిమా భవిష్యత్తు గురించి కావొచ్చు. సినీరంగంలో మీ స్వీయానుభవం ఏదయినా కావొచ్చు.
టాపిక్ ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఆకట్టుకునేలా దాన్ని రాయగలగాలి.
ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం గురించి చివరగా చెప్తున్నాను. వ్యక్తిగతంగా కానీ, సంస్థాగతంగా కానీ ఎవరినీ ఉద్దేశించి నేరుగా కానీ, నెగెటివ్‌గా కానీ రాయకూడదు.
నగ్నచిత్రంలో నిజమే ఉంటుంది. ఆ నిజం ఎవరినయినా బాధించేవిధంగా ఉంటుందనుకొంటే, దానికి కొంత పాజిటివ్ షుగర్ కోటింగ్ తప్పదు. కొంత బ్యాలెన్స్ తప్పదు. ఎలాంటి హిపోక్రసీ లేకుండా విషయాన్ని బయటికి చెప్పటమే మనకు ప్రధానం.
ఈ విషయంలో అవసరమయితే మీరు రాసినదాన్ని స్వల్పంగా ఎడిట్ చేసే స్వతంత్రం నాకుంటుంది.
సో, నగ్నచిత్రంలో "గెస్ట్ బ్లాగ్ పోస్ట్" రాయడానికి ఆసక్తి ఉన్న తోటి బ్లాగర్స్‌కు, రచయితలకు, కాలమిస్టులకు ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం!
కట్ టూ రెండు "ఫ్రెండ్లీ కండిషన్స్" -
> మీ బ్లాగ్‌లోనో, మరెక్కడో ఇంతకుముందే పోస్ట్/పబ్లిష్ చేసిన బ్లాగ్‌పోస్టులను, ఆర్టికల్స్‌ను దయచేసి పంపించవద్దు.
> నగ్నచిత్రంలో మీ పోస్టు ప్రచురితం అయ్యాక, కనీసం రెండు వారాలయినా గ్యాప్ ఇచ్చిన తర్వాతే - దాన్ని మీరు మళ్లీ మీ బ్లాగ్‌లో గానీ, మరెక్కడయినాగానీ పబ్లిష్ చేసుకోవచ్చు.
మీ గెస్ట్ బ్లాగ్‌పోస్టులను నీట్‌గా తెలుగులో టైప్ చేసి నాకు పంపించాల్సిన ఈమెయిల్ క్రింద రాస్తున్నాను. ఈమెయిల్ సబ్జెక్ట్‌లో "Guest Blog Post" అని దయచేసి తప్పక రాయండి:
mchimmani10x@gmail.com.
వాట్సాప్‌లో కూడా పంపించవచ్చు. ఇదీ నా వాట్సాప్ నంబర్: 9989578125.
కట్ టూ "అసలెందుకీ గెస్ట్ బ్లాగింగ్?" -
ప్రస్తుతం నేను యమ బిజీగా ఉన్నాను. రెగ్యులర్‌గా పోస్ట్ చేయటం అప్పుడప్పుడూ యమ కష్టమైపోతోంది. ఇదొక కారణం. రెండోది - నగ్నచిత్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్తదనం నేను చూడాలనుకుంటున్నాను.
ఇంక మూడోదీ, ముఖ్యమైనదీ ఇది: గెస్ట్ బ్లాగర్ బ్లాగ్‌కి గానీ, ఫేస్‌బుక్‌కి గానీ నా బ్లాగ్ నుంచి లింక్ ఇస్తాను. అప్పుడు నగ్నచిత్రం పాఠకులు మీ బ్లాగ్‌ని కూడా విజిట్ చేస్తారు. ఇదే 'వైస్ వెర్సా' కూడా జరుగుతుంది. ఎలాగూ మీరు కూడా మీ ఈ గెస్ట్ పోస్ట్ లింక్‌ని మీ బ్లాగ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఎలాగూ కోట్ చేస్తారు కాబట్టి - మీ పాఠకులు కూడా నా బ్లాగ్‌ని విజిట్ చేస్తారు!
గెస్ట్ బ్లాగింగ్ ఎందుకని బెస్ట్ బ్లాగింగో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను. సో, మీ బ్లాగ్‌పోస్ట్ మ్యాటర్‌తో పాటు - మీ బ్లాగు, ఫేస్‌బుక్ లింకులను కూడా తప్పక పంపించాల్సి ఉంటుంది. మర్చిపోరుగా?!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani