బహుశా ఒక మూడేళ్ల క్రితం అనుకుంటాను. "ఈనాడు" సినిమా పేజ్‌లో శృతి హాసన్ మినీ ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో నాకు బాగా గుర్తున్న అంశం ఒక్కటే.
తను "దేవుడిని నమ్మను" అని చాలా సింపుల్‌గా, ఓపెన్‌గా చెప్పింది శృతి! అయితే - శృతి నాన్న కమల హాసన్ కూడా నాస్తికుడే అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది వేరే విషయం.
హిందీలో ఇటీవలే తన బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు "రామయ్యా వస్తావయ్యా", "డి-డే" చిత్రాల రిలీజ్ శృతిని హిందీలో కూడా మరింత బిజీ చేయబోతున్నాయి. అనీస్ బజ్మీ తన "వెల్‌కమ్" కు సీక్వెల్‌గా ఇప్పుడు "వెల్‌కమ్ బ్యాక్" తీస్తున్నాడు. అందులో ముందుగా ఆసిన్‌ను అనుకున్నారు. కానీ, వాళ్ల మనసు మారింది.
కట్ చేస్తే - ఆసిన్ స్థానంలోకి ఇప్పుడు శృతి వచ్చింది! అమితాబ్ బచ్చన్, నానా పాటేకర్, అనిల్ కపూర్ వంటి సీనియర్లు కూడా నటిస్తున్న ఈ చిత్రంలో - జాన్ అబ్రహాం సరసన నటిస్తోంది శృతి.
కట్ టూ తెలుగు -
శృతి నటించిన "గబ్బర్ సింగ్", "బలుపు" సినిమాల హిట్స్ తర్వాత - శృతికి నిజంగానే తెలుగులో కూడా డిమాండ్ బాగా పెరిగింది.
రామ్‌చరణ్ సరసన తను నటించిన "ఎవడు" ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే - శ్రీను వైట్ల, మహేష్ బాబుల "ఆగడు" లో కూడా శృతినే సెలెక్ట్ కాబోతోందని ఫిలిం నగర్ వర్గాలు చెపున్నాయి. ఇంకొక్క హిట్ ఇస్తే చాలు. ఓవర్‌నైట్‌లో శృతి స్టేటస్ మారిపోతుంది. టాలీవుడ్‌లో టాప్ వన్, టూ స్లాట్‌లకు గట్టి పోటీ ఇస్తుంది శృతి హాసన్. అందులో డవుట్ లేదు.
ఇంగ్లిష్‌లో "మాక్జిమ్" పత్రికకు అంత బోల్డ్‌గా ఫోజులిచ్చిన శృతిలో ఆ స్టఫ్ కావల్సినంత ఉంది!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani