ఇప్పుడిదంతా ఫేస్ బుక్కులూ, ట్విట్టర్ల యుగం...
షార్ట్ కట్ లో రెండు వాక్యాలు, కుదిరితే ఒక బొమ్మ! అంతకు మించి పోస్ట్ చేసే సమయం ఎవరికీ లేదు. చదివే సమయం, ఓపికా నెట్ యూజర్లకు అసలే లేదు.
అందుకే - ఇకనించీ ఈ బ్లాగ్ లోని పోస్టులన్నీ సాధ్యమయినంత చిన్నగా వుంటాయి. మరోవిధంగా చెప్పాలంటే - సినీ ఫీల్డుకు సంబంధించి నేను రాయాలనుకొన్న అవే నగ్న సత్యాలు - కొంచెం చిన్నగా, 'టిట్ బిట్స్' సైజులో వుంటాయి.
సో, నో వర్రీస్! మీ సమయం విలువేంటో నాకు తెలుసు. ఎంజాయ్ నగ్నచిత్రం టిట్ బిట్స్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani