లైమ్‌లైట్‌లో ఉన్న హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ గురించి ఎవరైనా రాస్తారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ చానల్స్ ఎట్సెట్రా అన్నీ బాగా కవర్ చేస్తాయి. యూట్యూబ్‌లో కూడా ఉన్నవీ లేనివీ థంబ్‌నెయిల్స్ పెడుతూ వీళ్లందరి గురించిన టిడ్‌బిట్స్ బాగానే అప్‌లోడ్ చేస్తుంటారు.
అయితే - తెరపైకి రావాలనుకొంటున్న, ఆల్రెడీ వచ్చి దాదాపుగా తెరమరుగైన కొందరు "అన్-సంగ్ హీరోస్" గురించి మాత్రం ఎవ్వరూ రాయరు, రాయాలనుకోరు... ఉపయోగం ఉండదు కాబట్టి.
కాని, నేను వీరందరి గురించి కూడా అప్పుడప్పుడూ నాకు తెలిసింది రాయాలనుకొంటున్నాను.
ఈ క్రమంలో - నేను ముందుగా రాస్తున్నది ఒక డైరెక్టర్ గురించి.
కాని, నేను వీరందరి గురించి కూడా అప్పుడప్పుడూ నాకు తెలిసింది రాయాలనుకొంటున్నాను.
ఈ క్రమంలో - నేను ముందుగా రాస్తున్నది ఒక డైరెక్టర్ గురించి.
"సారీ నాకు పెళ్ళైంది!" వంటి హిట్ సినిమా అందించి, డైరెక్టర్‌గా ఇంకో నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత - ప్రస్తుతం రైటర్‌గా మళ్ళీ ఫీల్డులో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న - ఆత్మీయ మిత్రులు గాంధీ మనోహర్ గురించి ఈ రాత్రికి నా బ్లాగ్‌లో...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani