ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు 1.2 మిలియన్ డాలర్లు ఆమె ఫీజు! మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే దాదాపు తొమ్మిది కోట్లు (8,77,54,200)!
ఆమె పేరు కైలీ జెన్నర్.
23 ఏళ్లకే జెన్నర్‌కు ఒక అమెరికన్ మీడియా పర్సనాలిటీగా మంచి పాపులారిటీ ఉంది. అంతే కాదు, తను ఒక సోషలైట్, మోడల్, బిజినెస్ వుమన్ కూడా.
వీటన్నిటి ద్వారా టన్నిటి ద్వారా ఆమె సాధించుకొన్న పాపులారిటీతో ఇన్‌స్టాగ్రామ్‌లో జెన్నర్‌కు 192 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
అంటే, ఇన్స్‌స్టాగ్రామ్‌లో జెన్నర్ ఒక పోస్టు పెడితే దాదాపు 19 కోట్లమంది ఆ పోస్టుని చూస్తారన్నమాట!
అందుకే జెన్నర్ పెట్టే ఒక్క పోస్టు ఒక పెద్ద యాడ్ క్యాంపెయిన్‌తో సమానం. అందుకే ఆమె పెట్టే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టుకు అంత ఖరీదు.
Instagram Influencer లుగా ఇలాంటివాళ్లకు చాలా సందర్భాల్లో చాలా వాల్యూ ఉంటుంది.
కట్ చేస్తే -
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 2.6 బిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ తర్వాతి స్థానం ఇన్‌స్టాగ్రామ్‌దే. ఇన్స్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1 బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు.
వీళ్లల్లో 99.9% మంది సోషల్ మీడియాను ఏదో టైమ్‌పాస్‌కు వాడతారు. టైమ్ కిల్లింగ్‌కు వాడతారు. కేవలం ఇలాంటి అతికొద్దిమంది మాత్రం అదే సోషల్ మీడియా ద్వారా మిలియన్స్ సంపాదిస్తుంటారు.
సో... ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మీ తర్వాతి పోస్ట్ ఏంటి? 😊

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani