సినిమాల్లోకి నేనెప్పుడూ పూర్తి స్థాయిలో దిగలేదు.
కారణాలు పూర్తిగా వ్యక్తిగతం.
అంతకు ముందు నేను చేసిన ఉద్యోగాల్లాగే ఈ వృత్తి కూడా. అంతకంటే ప్రత్యేకంగా భావించలేదు కాబట్టే నేను సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఏ ప్రొఫెషన్ అయినా ముందు ప్రధానంగా బ్రతకడానికే. ఒక మల్టి ప్యాషనేట్‌గా నాకున్న ఎన్నో ఆసక్తుల్లో సినిమా ఒకటి.
కాకపోతే, ఈ ఫీల్డులో కొన్ని అట్రాక్షన్స్ అదనం. అంతకు మించి ఏంలేదు.
ఈ ఎట్రాక్షన్స్ అన్నీ నేను పనిచేసే ప్రతిచోటా ఉండేవే.
బహుశా అందుకే... ఎప్పుడో ఒకసారి స్పెషల్ అప్పియరెన్సులా ఇప్పటివరకు ఒక మూడు సినిమాలు మాత్రమే చేశాను.
కేవలం శాటిలైట్ రైట్స్ కోసమే ఒక సినిమాకు డైరెక్టర్‌గా నా పేరు అరువిచ్చాను. దాదాపు 80 లక్షలొచ్చాయి ఆ ప్రొడ్యూసర్‌కు. నాకు మొండి చేయే అనుకోండి, అది వేరే విషయం. 😊
కట్ చేస్తే -
ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే ప్లానులో చాలా బిజీగా ఉన్నాను.
జస్ట్ ఏటీటీ రిలీజ్ కోసం మాత్రమే.
ఇప్పుడైతే రిజిస్టేషన్స్, సెన్సార్ వంటి ఎలాంటి బుల్‌షిట్ లేదు. డ్యూరేషన్ రిస్ట్రిక్షన్స్ లేవు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవన్న నాన్సెన్స్ లేదు.
అంతా మనిష్టం.
కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్. కంప్లీట్‌లీ రిస్క్‌ఫ్రీ.
కనీసం ఒక లక్ష టికెట్స్ ఆన్‌లైన్‌లో కట్ చేయించగలగాలి.
అంతే.
తర్వాతంతా రిన్స్ అండ్ రిపీట్...
గవర్నమెంటు మళ్లీ ఈ ఓటీటీ, ఏటీటీల మీద కూడా ఆ రూల్సూ, ఈ రూల్సూ, సెన్సార్ వంటివి రుద్ది, నానా కంగాళీ చెయ్యకముందే జెట్‌స్పీడ్‌లో కనీసం ఒక 4 సినిమాలు చేయాలనుకొంటున్నాను. చేస్తాను.
ఈ కరోనా లాక్‌డౌన్ ఒక్కటి ఇంకొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి. ఇంకాస్త భయం తగ్గించాలి. అప్పుడుకాని, కదలాల్సిన "అసలు" పనులు కదలవు.
ప్రస్తుతం ఆ కదలిక కోసమే అందరి వెయిటింగ్... నా వెయింటింగ్ కూడా.
తెలంగాణ భాషలో చెప్పాలంటే, "బండకింద చెయ్యిరికింది". ఇప్పుడా చెయ్యి బయటికి లాక్కోవడం కోసమైనా సినిమాలు చెయ్యక తప్పదు. చేస్తున్నాను.
ఈ నవంబర్ 1 నుంచి, నా టీమ్‌తో కలిసి షూటింగ్ ఖచ్చితంగా చేస్తున్నాను...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani