రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్.
గొరిల్లా ఫిల్మ్ మేకింగ్.
వెరసి, మొత్తం 20 రోజుల షూటింగ్.
మైక్రో బడ్జెట్.
కోట్లు కాదు, కొన్ని లక్షలే.
కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు.
కొత్త/అప్‌కమింగ్/సీనియర్ టెక్నీషియన్లు.
డిమానెటైజేషన్.
పాత నోట్లు, కొత్త నోట్లు.
బ్లాక్, వైట్, అదీ, ఇదీ, ఇంకేదేదో.
మ్యాటర్ ఓవర్.
మార్చిలో ప్రారంభం.
జూన్‌లో రిలీజ్.
మల్టిప్లెక్సెస్‌లో.
యూకే, యూఎస్‌లో కూడా.
వన్ ప్లాన్, వన్ బడ్జెట్.
బట్ .. రెండు సినిమాలు.
బైలింగువల్.
ఒక తెలుగు సినిమా. ఒక టింగ్లిష్ సినిమా.
ప్రిప్రొడక్షన్ వర్క్ ఇన్ ఫుల్ స్వింగ్!
నిజంగా ఆసక్తి ఉండి,
చిన్నస్థాయిలోనైనా సరే,
వెంటనే కమిట్ అవ్వగల
ప్యాషనేట్ ఇన్వెస్టర్లు,
ఇన్వెస్ట్ చేయగల ఆర్టిస్టులు/టెక్నీషియన్లు మాత్రమే
నా ఫేస్‌బుక్/ట్విట్టర్ ఇన్‌బాక్స్‌కు
మీ వివరాలు, మొబైల్ నంబర్ మెసేజ్ చేయండి.
ఆ ఒకరిద్దరికే అవకాశం.
లైక్‌మైండెడ్ అయితే చాలు.
నేనే మీకు కాల్ చేస్తాను.
బెస్ట్ విషెస్ ...
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani