ఎప్పట్నుంచో .. చాలా రోజులుగా అనుకుంటున్న ఒక ఆలోచనను 2017 లో ఆచరణలో పెట్టబోతున్నాను.
ఒక ఇంగ్లిష్ సినిమా.
హైదరాబాద్ బ్లూస్, డాలర్ డ్రీమ్‌స్ లాంటి పూర్తిస్థాయి ఫీచర్ ఫిల్మ్. అది కూడా సంపూర్ణంగా మన "టింగ్లిష్" యాక్సెంట్‌లో! :)
వచ్చే ఒకటి రెండు నెలల్లో మొత్తానికి నా కొత్త సినిమా ఒకటి ప్రారంభం కాబోతోంది.
అది తెలుగు సినిమానా, ఇందాక చెప్పిన ఇంగ్లిష్ సినిమానా .. ఏది ముందు ప్రారంభిస్తానో కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం.
కాకపోతే, ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టుల కోసం ప్రి-ప్రొడక్షన్ వర్క్ మాత్రం యమ సీరియస్‌గా జరుగుతోంది.
ఈ మధ్య ఒక మీటింగ్‌లో ఉన్నట్టుండి నా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్ర కూడా తన ఆలోచనను చెప్పాడు: "మనమొక ఇంగ్లిష్ సినిమా తీద్దాం సార్!" అని.
ఎప్పటినుంచో నాలో ఉన్న ఈ ఆలోచనను ఇంక ఆలస్యం చేయకుండా పూర్తిచేయాలన్న నిర్ణయానికొచ్చేశాను.
ప్రదీప్‌కు మాటిచ్చేశాను.
డాలర్ డ్రీమ్‌స్, హైద్రాబాద్ బ్లూస్ లాగా కాకుండా .. ఒక బ్లాక్ కామెడీ తరహాలో, పూర్తి నేటివిటీతో ఈ సినిమా తీయాలన్నది నా సంకల్పం.
అదే చేస్తాను ...

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani