మైక్రో బడ్జెట్‌లో ప్రస్తుతం నేను రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను.
వీటి తర్వాత కూడా ఇదే పధ్ధతిలో సీరీస్ ఆఫ్ సినిమాలుంటాయి. వీటికి సంబంధించిన పూర్తిస్థాయి ఎనౌన్స్‌మెంట్ సెప్టెంబర్‌లో ఉంటుంది.
ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం బ్యానర్స్, టైటిల్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేశాము. ఈ సినిమాలకు సంబంధించిన ఇతర ప్రిప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
భారీ స్టార్స్‌తో భారీగా గ్యాంబ్లింగ్ చేసే భారీ చిత్రాలు తీయడానికి భారీ ప్రొడ్యూసర్లు, భారీ డైరెక్టర్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఆ కథ వేరే, ఆ సెక్షన్ వేరే. దాని గురించి ఇక్కడ నేనేం మాట్లాడ్డం లేదు.
నేనిప్పుడు మాట్లాడుతోంది ఆ మధ్య వచ్చిన "కుమారి 21 ఎఫ్", మొన్నీ మధ్యే వచ్చి కలెక్షన్లపరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "పెళ్లిచూపులు" వంటి మైక్రోబడ్జెట్ సినిమాల గురించి.
ఇప్పుడు నేను తీస్తున్న రెండు సినిమాల్లోనూ మెయిన్ లీడ్‌లో అంతా కొత్తవాళ్లే ఉంటారు. సపోర్టింగ్ రోల్స్‌లో మాత్రం కొందరు సీనియర్స్, కొందరు అప్‌కమింగ్ ఆర్టిస్టులుంటారు.
ఇవి పూర్తిగా "కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతి"లో చేస్తున్న సినిమాలు.
ఫిల్మ్ మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి, అతి తక్కువ ఇక్విప్‌మెంట్‌తో, నేచురల్ లైటింగ్‌తో, కాల్‌షీట్స్ వంటి నాన్సెన్స్ లేకుండా .. పూర్తి అన్‌ట్రెడిషనల్‌గా చేస్తున్న సినిమాలివి.
అలాగని, ఇవేవో సీరియస్ ఆర్ట్ సినిమాలు కాదు. పక్కా కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలు.
మాదొక లైక్‌మైండెడ్ టీమ్.
ఇక్కడ మా అందరికీ సినిమా తీసి సక్సెస్ చేయాలన్న ప్యాషనే ముఖ్యం. ఎందుకూ పనికిరాని ఈగోలు, ఫోజులు కాదు. ముఖ్యంగా, అంతా అయిపోయాక ఎవరో పక్కవారు చెప్పే ఉచిత సలహాలను విని, అప్పటికప్పుడు మా వ్యక్తిత్వాలను మార్చుకోలేం కూడా.
కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం. ఇదీ మా కాన్‌సెప్ట్.
కట్ టూ క్లయిమాక్స్ -
ఫిల్మ్ ప్రొడక్షన్ బిజినెస్ పట్ల ఆసక్తి ఉండి, (కనీసం 10 లక్షలతో) కోప్రొడ్యూసర్స్‌గా చిన్నమొత్తంలోనయినా, వెంటనే పెట్టుబడి పెట్టగల స్థోమత ఉన్న కొత్త "ఫిల్మ్ ప్యాషనేట్ ఇన్వెస్టర్స్" కోసం మేం చూస్తున్నాము.
అలాంటివారు ఎవరున్నా, మీ ఆసక్తి తెలుపుతూ, మీ మొబైల్ నంబర్ నా Facebook / Twitter ఇన్‌బాక్స్ కు మెసేజ్ చేయండి. ఒకే అనుకుంటే మేమే మీకు కాల్ చేస్తాం.
మీరు పెట్టే ఈ అతి చిన్న ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు రిస్క్-ఫ్రీ!
"ఈ రిస్క్-ఫ్రీ బిజినెస్ అఫర్ కొద్దిరోజులు మాత్రమే."

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani