చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేశాను.
అదీ రికార్డ్ టైమ్‌లో.
సుమారు 30 రోజులయినా పట్టే ఒక తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్‌ని కేవలం 13 రోజుల్లో పూర్తిచేశాను.
నిజానికి షూటింగ్ 12 రోజులే ప్లాన్ చేశాను. కానీ.. రకరకాల ఆలస్యాలు, ఆటంకాల వల్ల ఒక రోజు పెరక్క తప్పలేదు. అయినప్పటికీ క్వాలిటీదగ్గర ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా - రెడ్ ఎమ్ ఎక్స్ కెమెరాతో, స్టెడీకామ్ కూడా ఉపయోగిస్తూ, 2 పాటలతో, రాత్రీ పగలూ టీమ్‌ని ఉత్సాహపరుస్తూ 13 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయడం అంత చిన్న విషయమేం కాదు. థాంక్స్ టూ మై టీమ్ అండ్ ప్రొడ్యూసర్!
అసలు కథ ముందుంది. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్, బిజినెస్. వీటి విషయంలో కూడా షూటింగ్ అప్పటి ఊపునీ, ఫోకస్‌నీ కొనసాగించగలమనే నా నమ్మకం.
రేపో, ఎల్లుండో తెలిసే టైటిల్ కన్‌ఫర్మేషన్ కోసం చాలా ఎక్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాము. నేనూ, నా టీమంతా.
కట్ టూ సిల్క్ స్మిత -
ఎన్నో ప్రత్యేకతలున్న నా ఈ రొమాంటిక్ హారర్ సినిమా షూటింగ్ పుణ్యమా అని చాలారోజులుగా మర్చిపోయిన నా బ్లాగ్‌ని ఇవాళ అనుకోకుండా విజిట్ చేశాను. ఏదయినా రాద్దామని.
ఆశ్చర్యంగా, నేనెప్పుడో చాలాకాలం క్రితం రాసి మర్చిపోయిన నా పాత బ్లాగ్ పోస్ట్ "సిల్క్ స్మిత ఏం సాధించింది?" పాపులర్ పోస్టుల్లో టాప్ పొజిషన్‌లో కనిపించింది!
అది చూశాక, ఆ క్షణం నాకు అనిపించిన భావనే ఈ బ్లాగ్ పోస్ట్‌కు టైటిల్ అయి కూర్చుంది.
హేయ్ స్మితా! హెవెన్‌లోనూ దుమ్మురేపుతున్నావా లేదా? నీ పేరుతో విద్యా బాలన్ ఇక్కడ ఆల్రెడీ దుమ్ములేపింది మరి ..

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani