కత్రినా కైఫ్, దీపికా పడుకొనేల పారితోషికం అక్షరాలా 15 కోట్లు! నమ్మగలరా?
నమ్మితీరాలి.
కత్రినా, దీపిక నిజంగా ఒక సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు!
నిజానికి ఈ స్థాయి రెమ్యూనరేషన్ బాలీవుడ్‌లో కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ముగ్గురో నలుగురో టాప్ హీరోలకు తప్ప మరెవ్వరికీ లేదు.
ఇప్పుడే చదివాను ..
ఈ మధ్య ఓ హిట్ థ్రిల్లర్ బ్యాగులో వేసుకున్న ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ - మాంచి ఊపులో దాని సీక్వెల్ కూడా తీయాలని డిసైడ్ అయిపోయాడు. డబ్బుకూడా బాగానే వచ్చిందిగా అని - ఏకంగా అయితే కత్రినా, లేదంటే దీపికను బుక్ చేసేద్దామనుకున్నాడు.
తీరా వాళ్లని కాంటాక్ట్ చేస్తే తెల్సిన విషయం ఆ ప్రొడ్యూసర్‌ను షాక్‌కు గురి చేసింది.
ఆ సీక్వెల్లో హీరోయిన్‌గా చెయ్యడానికి 15 కోట్ల పారితోషికం అడిగారిద్దరూ.
కట్ చేస్తే -
మరుక్షణం ఓ కొత్త నిర్ణయం తీసేసుకున్నాడు మన ప్రొడ్యూసర్. తను అత్యుత్సాహంతో అనుకున్న ఇద్దరు
హై ప్రొఫైల్ హీరోయిన్లు ఇచ్చిన షాక్‌తో శ్రధ్ధాకపూర్, అలియాభట్ రేంజ్ చాలనుకున్నాడు.
ప్రాబ్లం సాల్వ్‌డ్.
సో, ఇప్పుడు ఆ సీక్వెల్లో .. అయితే శ్రధ్ధాకపూర్, లేదంటే అలియాభట్ కానీ ఓకే అవొచ్చునన్నమాట! అయితే - ఇంకో హిట్టు ఖాతాలో పడితే చాలు. ఈ ఇద్దరు కూడా హై ప్రొఫైల్లోకి వెళ్లికూర్చుంటారన్నది అత్యంత సహజమైన విషయం.
డిమాండ్ ఉన్నప్పుడే అన్నీ చక్కదిద్దుకుంటారు ఎవరైనా. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు ఓ స్టెప్ ముందున్నారనుకోవచ్చా?

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani