అవుననే చెప్తున్నాయి లెక్కలు, క్రిటిక్స్ రాతలు ..
కొందరయితే ఏకంగా 2013 సంవత్సరాన్ని బాలీవుడ్‌కి సంబంధించి "దీపిక నామ సంవత్సరం"గా చెప్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి, "2013 బాలీవుడ్ సిసలైన హీరో"గా దీపికని అభివర్ణిస్తున్నారు.
విచిత్రం ఏంటంటే - దీపిక ఎంటరయిన "ఓం శాంతి ఓం" నాటి తొలిరొజుల్లో నుంచి ఇటీవలివరకూ, ఆమెను ఒక "వుడెన్ ఫేస్"గా కొట్టిపడేసిందీ వీళ్లే!
2013 లో ఎఫ్ హెచ్ ఎం, ఇండియన్ మాక్సిమ్, ఈస్టర్న్ ఐస్, ఫిలిమ్‌ఫేర్ వంటి సంస్థలు, అనేక వెబ్‌సైట్స్ నిర్వహించిన వోటింగ్‌లో "వర్ల్‌డ్స్ సెక్సీయెస్ట్ వుమన్", "మోస్ట్ డిజైరబుల్ ఫేస్", "మోస్ట్ ఫేవరేబుల్ స్టార్" వంటి ఎన్నో టైటిల్స్‌ని ఎగరేసుకుపోయింది దీపిక.
కట్ టూ ది క్రియేటర్ -
ఈ పోస్టుని కేవలం ఒక హీరోయిన్‌గా దీపికని ఫోకస్ చేస్తూ రాస్తున్నానే తప్ప.. దీన్నే సర్వస్వంగా తీసుకోరాదు. ఒక హీరో అయినా, హీరోయిన్ అయినా విజయం సాధించారంటే అది ఖచ్చితంగా వారి శ్రమే. కానీ.. వాళ్ల ఆ శ్రమ వెనుక, వాళ్ల ఆ విజాయాల వెనుక ఉండే అసలైన కారకుడు, క్రియేటర్ మాత్రం ఖచ్చితంగా దర్శకుడే అన్న సత్యం ఎప్పటికీ యెవరూ కాదనలేని నిజం.
కట్ టూ మళ్లీ దీపిక -
2013 లో దీపికా పడుకొనే మొత్తం 5 సినిమాల్లో నటించింది. వాటిలో "బాంబే టాకీస్" పెద్దగా లెక్కలోకి రాదు. ఆ సినిమా కొన్ని కథల సమాహారం. వాటిల్లో ఒక కథలో, దీపిక కేవలం ఒక స్పెషల్ అపియరెన్స్ తరహాలో కనిపించిందనుకోవచ్చు.
"బాంబే టాకీస్"ను పక్కనపెడితే - 2013లో దీపిక నటించిన 4 సినిమాలూ 100 కోట్ల మైలురాయిని దాటిన సూపర్ డూపర్ హిట్లే!
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం హీరోయిన్‌గా దీపిక నటించిన "రేస్ 2" 162 కోట్లు, "యే జవానీ హై దివానీ" 302 కోట్లు, "చెన్నై ఎక్స్‌ప్రెస్" 305 కోట్లు, "రామ్-లీలా" 210 కోట్లు ఇప్పటివరకు సంపాదించాయి.
ఈ లెక్కలు చాలు.. దీపిక 2013లో బాలీవుడ్‌ను ఎంతగా ఏలేసిందో చెప్పడానికి!
ఈ లెక్కలు చాలు.. కేవలం ఒక ప్రచారకర్తగా దీపిక తమ కంపెనీకి సంతకం చేసినందుకు కళ్లుమూసుకొని 6 కోట్లు చెల్లించడానికి!!

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani